‘సంప్రదాయం’ తో వేణుమాధవ్

‘సంప్రదాయం’ తో వేణుమాధవ్

October 1, 2019

దాదాపు దశాబ్దానికి పైగా తెలుగు తెరపై నవ్వుల పండించిన నటుడు వేణుమాధవ్. వెండితెరపై కనపడగానే నవ్వుల పూయించడంలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. చదువంతా కోదాడలోనే సాగింది. వేణుమాధవ్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. నాలుగో తరగతి…

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల(70) శుక్రవారం (02-08-19) న కన్నుమూసారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు. 2018లో తన భార్య లక్ష్మి మృతి ఆయనను ఎంతోగానో కలిచివేసింది. దీంతో…