ఉద్యమ పాట మూగవోయింది
July 30, 2023ఎప్పుడొచ్చినా ఆ నవ్వు చెదిరేది కాదు. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ నేతగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా… ఇన్ని దశల్లో చూసిన వేద సాయిచంద్ (39) లో ఎప్పుడూ నవ్వు చెదరలేదు. నన్ను కలసిన రోజే ఇతనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాను. నేను కల్చరల్ కౌన్సిల్ లో పని చేస్తున్నప్పుడు కలిశాడు…