అక్షర బద్ధుడు – పసుపులేటి

అక్షర బద్ధుడు – పసుపులేటి

రాయడమే తప్పు.. బతకడం తెలీని బడుగు జర్నలిస్టు అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి. సగటు మధ్య తరగతి మనిషి! ఇటీవల కన్నుమూసిన సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే, తెలిసిన ఎవరైనా అనే మాట ఇదే! ఇంటి దగ్గర ఏ జిల్లా గ్రంథాలయానికి పొద్దున్నే తలుపు తెరిచే టైమ్ కే వెళ్ళి ‘విజయచిత్ర’లూ……

ప్రగతిశీల ప్రకాశకుడు

ప్రగతిశీల ప్రకాశకుడు

‘నవోదయ’ రామమోహనరావుగారిని స్మరించుకుందాం రండి అంటూ … ఆయన కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు విజయవాడ ఎం.బి. భవన్ లో ఆయన స్మృతి సంచికను ఆదివారం (16-02-20) వెలువరించనున్నారు. ఈ సందర్భంగా జంపాల చౌదరి గారి వ్యాసం…. పుస్తకాలను అందంగా ప్రచురించటమే కాక, పుస్తకాల ఎన్నికలో కూడా రామమోహనరావుగారు మంచి అభిరుచి చూపించేవారు. ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు,…

నాకు గుర్తింపు తెచ్చింది రామారావు గారే – భాస్కరభట్ల

నాకు గుర్తింపు తెచ్చింది రామారావు గారే – భాస్కరభట్ల

ఈరోజు ఉదయం (12-02-2020) మృతిచెందిన సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు గారి గురించి సినీ గీత రచయిత భాస్కరభట్ల జ్ఞాపకాలు… నేను హైదరాబాద్ ‘సితార’ లో పనిచేస్తున్న రోజులనుంచీ పసుపులేటి రామారావు గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన చెన్నై ‘జ్యోతిచిత్ర’ లో పనిచేసేవారు. తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. నన్ననే కాదు, యువతరం జర్నలిస్టు…

సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు

సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు

అభిమానం, స్వస్థలాభిమానం మెండుగా కలిగిన రచయిత ఆదివిష్ణు. హాస్యం పండించటంలో, సగటు మనుషుల జీవితాలను కథలుగా మలచటంలో అందెవేసినవాడు. ఎంతో చిన్న పదాలు. అంత చిన్న పదాలతోనే పాఠకుల గుండెల్లోకి తన భావాలను పంపగలిగిన కలం ఆదివిష్ణుది. మహాలౌక్యుడు , ఎదుటివారిని ఏమాత్రం నొప్పిం చటం ఇష్టం లేనివాడు అని ఎంతో మందిచేత అని పించుకున్న ఆదివిష్ణుకు స్నేహం…

పరిపూర్ణ జీవి  – గొల్లపూడి మారుతీరావు

పరిపూర్ణ జీవి  – గొల్లపూడి మారుతీరావు

వార్తాపత్రికల్లో కలం పదును చూపాడు. ఆకాశవాణి ద్వారా గళం వినిపించాడు. స్టేజీ పైన నాటికలు, నాటకాలను కూర్చాడు. వెండితెర వెలుగుకు కథలు సమకూర్చాడు, మాటలు రాశాడు. ఆ పైనే తానే నటుడయ్యాడు. బుల్లితెరకు వ్యాఖ్యానాలు చెప్పాడు. సాహిత్యంలో ఎక్కడ చూసినా తానే పరిమళాలు జల్లాడు- ఎనభై సంవత్సరాల జీవితంలో ఇన్ని పనులు ఒక్క వ్యక్తికి సాధ్యమా? అవును- సుసాధ్యం…

సమాజాన్ని ప్రభావితం చేసిన సంపాదకుడు రాఘవాచారి

సమాజాన్ని ప్రభావితం చేసిన సంపాదకుడు రాఘవాచారి

జర్నలిజంలో విలువలు కలిగిన పాత్రికేయుడు మూడు దశాబ్దాలు పైబడి విశాలాంధ్ర దినపత్రికకు, సంపాదక బాధ్యతలు నిర్వహించిన చక్రవర్తుల రాఘవాచారి ది.29-10-2019న ఎనభై ఏళ్ళ వయస్సులో కిడ్నీ క్యాన్సర్ తో మరణించడం జీర్ణించుకోలేని విషాదం. రాఘవాచారిని దగ్గరగా చూచినవాళ్ళకి, అతని ఉపన్యాసాలు విన్నవారికి అత్యంత విలువలు కలిగి పాత్రికేయుడు, సంపాదకుడు మాత్రమే కాదు, ఏ విషయం పైన అయినా సాధికారంగా,…

వినువీధికేగిన జానపథికుడు – కర్నాటి

వినువీధికేగిన జానపథికుడు – కర్నాటి

(సరిగ్గా నెలరోజుల క్రితమే తన 95 వ జన్మదినోత్సవం జరుపుకున్న శ్రీకర్నాటి లక్ష్మీనరసయ్య ది. 5-11-2019 మంగళవారం ఉదయం 8 గంటలకు విజయవాడలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.) బహుముఖ రంగాల్లో కర్నాటి అడుగు జాడలు   “ప్రకృతి నాబడి”, జానపదులు నా గురువులు, సమాజం నా రంగస్థలం, మానవత్వం నా మతం. కళలు నా నిధులు” ఈ…

అందాల నటి గీతాంజలి ఇకలేరు

అందాల నటి గీతాంజలి ఇకలేరు

అలనాటి అందాల నటి గీతాంజలి అక్టోబర్ 31 తెల్లవారుజామున ఆకస్మికంగా గుండె పోటుకు గురై మృతి చెందారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. సుమారు ఐదు దశాబ్దాల సినీ జీవితంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, సినీ ప్రియుల హృదయాలకు ఆమె సన్నిహిత మయ్యారు. ఆమె మరణంతో తెలుగు చిత్రసీమ ఒక…

పత్రికా చక్రవర్తి రాఘావాచారి

పత్రికా చక్రవర్తి రాఘావాచారి

( రాఘావాచారి కిడ్నీ క్యాన్సర్ తో హైదరాబాద్లో 28-10-19 న తుదిశ్వాస విడిసారు.) తెలుగు పత్రికా రచయితల్లో నిరుపమానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో పండి తుడు. ఆయన మూర్తీభవించిన నిజాయితీపరుడు. ఆ నిజాయితీ వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాంప్రదాయక అష్టగోత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయిదో ఏటి నుంచే ప్రబంధాలు,…

ఎ.ఎస్. మూర్తి కుంచె అగిపోయింది

ఎ.ఎస్. మూర్తి కుంచె అగిపోయింది

అటు సినీరంగంలోను ఇటు పత్రికారంగంలో చిత్రకారులుగా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఎస్.మూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరులో పార్వతమ్మ – రాజలింగం దంపతులుకు జన్మించారు. వీరి పూర్తి పేరు అడ్డుగుల సత్యనారాయణమూర్తి. చిత్రకళ పై అభిరుచితో చదువుకు స్వస్తి చెప్పి 1957లో మద్రాసు కు వచ్చారు. మూడేళ్లు ప్రముఖ చిత్రకారులు కేతా సాంబమూర్తి వద్ద శిష్యరికం చేసి…