దివ్య లోకాలకేగిన ‘ద్వివేదుల’

దివ్య లోకాలకేగిన ‘ద్వివేదుల’

November 13, 2021

చిత్రకారుడు, రచయిత ద్వివేదుల సోమనాథ శాస్త్రి నవంబర్ 8 వ తేదీన విశాఖపట్నం లో కన్నుమూశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆంధ్ర జానపద చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు ప్రియశిష్యులు ద్వివేదుల సోమనాథ శాస్త్రి. వీరు విజయనగరంలో 1932లో జన్మించి చదువుతూనే అంట్యాకుల వద్ద చిత్రలేఖనం నేర్చుకొన్నారు. 1953లో డ్రమ్ రిపేరు, హాంవర్టుడినే వీరి చిత్రాలు లండన్ రాయల్ అకాడమీ…

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

November 7, 2021

విజయవాడకు చెందిన ప్రముఖ లాండ్ స్కేప్ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు గారు నిన్న రాత్రి (శనివారం, 06-11-2021) కాకినాడలో కన్నుమూశారు. నెల్లి బాబూరావు గారు పుట్టింది 20 సెప్టెంబర్, 1935 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో. వీరి తల్లిదండ్రులు బంగారమ్మ, సోమన్న. వీరు గుడివాడకు చెందిన కొప్పాడ వేణుగోపాల్ గారి దగ్గర చిత్రకళలో శిక్షణ పొందారు. ఫైన్ ఆర్ట్స్…

100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

November 4, 2021

సంతోషం – సుమన్ టీవీ ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నోవాటెల్ లో ఆయన ఒక్క పాట వంద పాటల పెట్టు.. అలాంటిది 100 సినిమాలు.. 100 పాటలు.. 100 మంది గాయనీగాయకులు ఒకే వేదికపై గళం విప్పితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఆ పాటలు ఇంకెవరో కాదు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం…

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

October 28, 2021

(అక్టోబర్ 2 న కన్నుమూసిన కళాబంధు, న్యాయవాది, సంగీత కళాకారులు, స్నేహశీలి, ఆంధ్ర చిత్ర కళోద్ధీప వైతాళికుడు, రాజమండ్రి చిత్ర కళా నికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరి శివానంద కుమార్ గారిని స్మరించుకునేందుకు చిరు ప్రయత్నం…) రాజమహేంద్రిలో రంగుల రసమయ జగతిని నిరామయం చేసి నిర్దయగా మానుండి మా పెద్దను వెంట తీసుకుపోయాడు ఆ భగవానుడు. భువి నుండి…

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

September 27, 2021

కొందరు పుడతారు గిడతారు, కానీ పక్కింటి వారికి కూడా వారి ఉనికే తెలీదు. కానీ మరికొందరు మాత్రం బురదలో పుట్టినా ఎదిగి అందాలు విరజిమ్మే తామరలా తమ వర్ణ, సుపరిమళాల్ని వెదజల్లుతూ లోకాన్ని తనవైపు తిప్పుకొని, తామేంటో ప్రపంచానికి చాటిచెపుతారు. వారి ప్రభను ఎప్పటికీ సుస్థిరం చేసుకుని ఎందరికో ఆదర్శమై నిలుస్తారు. ఆ కోవకు చెందినవారే సినీ పబ్లిసిటీ…

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

September 24, 2021

110 తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో (సెప్టెంబర్ 22, 23 తేదీలతో) అంతర్జాల వేదికగా..__________________________________________________________________________విజయవాడ కె.ఎల్. యూనివర్సిటి లో  “విశ్వగానగంధర్వ” లైవ్ కార్యక్రమం…__________________________________________________________________________తన బహుముఖప్రజ్ఞతో సినీ ప్రేక్షకులకులను అలరించారు…____________________________________________________________________భాషా సంస్కృతులను పరిరక్షించడమే ఆయనకు నిజమైన నివాళి విఖ్యాత నేపథ్య గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి అని, ఆయన గానం ఎంతోమంది జీవితాల్లో…

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

September 21, 2021

పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (21-09-2021, మంగళవారం) తెల్లవారు జామున తన 83 వ యేట మద్రాసు విజయా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ గారు తన చిత్రాలద్వారా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు. వారి వర్ణ ప్రపంచం చాలా గొప్పది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకులు, వారి బొమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము.. ఈశ్వర్‌ పుట్టింది (ఫిబ్రవరి 1, 1938లో) పశ్చిమ గోదావరి…

సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

September 20, 2021

అడివి బాపిరాజు 69 వ వర్థంతి (22-09-1952) “వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యం…” అంటూ చాలా అద్భుతంగా ఆవిష్కరించారు గోదావరి నదీమతల్లి గురించి, ఆ పట్టణం గురించి ఓ సినీ మహాకవిగారు. నిజమే కదండి, ఇలా గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యంగా నిలిచిన…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

August 24, 2021

నది పత్రిక సంపాదకులు జలదంకి ప్రభాకర్ (ప్రజ) 23 వ తేదీ సోమవారం రాత్రి 12 .30 గంటలకు కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఒకమ్మాయి బెంగుళూరు, ఒకమ్మాయి బ్రెజిల్, ఒకమ్మాయి నెల్లూరులో వుంటున్నారు. నది మూతపడ్డాక ప్రభాకర్ ‘స్వతంత్ర ప్రభ’ పత్రికను ప్రారంభించారు. మరో రెండు పత్రికలూ రిజిస్ట్రేషన్…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

August 19, 2021

ఆంధ్రపత్రికకు, ఆంధ్రపత్రిక నుండి వెలువడే ‘కలువబాల’ మహిళా పత్రికకు సంపాదకులుగా పని చేసిన వీరాజీగారు నిన్న (18-08-21) మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తార్నాకలో చివరిశ్వాస విడిచారు. వీరాజీ అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. మూడున్నర దశాబ్దాల క్రితం ఆంధ్రపత్రికలో వీరాజీ గారి దగ్గర పని చేసిన వాళ్లలో నేను ఉండడం మరచిపోలేని జ్ఞాపకం. ఆ తర్వాత భూమిలో…