సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

August 9, 2021

(సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి ప్రథమ వర్దంతి ఆగస్ట్ 7 న) సాంస్కృతిక రంగం అంటే ప్రాణం ఇచ్చేటోడు. చెత్త ప్రదర్శన అయినా ఓపికగా చివరి వరకు ఆసక్తిగా చూసేటోడు. నాటకం అంటే సొంత ఖర్చు పెట్టుకుని ఎంత దూరం అయినా ప్రయాణించేటోడు. ప్రతిభ ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని ప్రోత్సహించేటోడు. తెలుగు భాష వికాసం కోసం పరితపించేటోడు. తెలుగుకు…

నేడు ప్రజాకవి వంగపండు వర్ధంతి

నేడు ప్రజాకవి వంగపండు వర్ధంతి

August 4, 2021

నేడు విశాఖలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ ఉడా చిల్డ్రన్స్ థియేటర్, వేదిక నందు ఉ.గం.9 :00 లకు 4 ఆగస్టు 2021 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా…

‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

July 28, 2021

బొట్టా భాస్కర్ గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…. తెలుగు సాంఘిక నాటకరంగం లో నాలుగు దశాబ్దాలుగా విశేషమైన కృషిసల్పిన నటుడు బొట్టా ఉదయ్ భాస్కర్ జూలై 27 న సోమవారం, ఉదయం విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు.   పౌరాణిక నాటక రంగంలో కృష్ణుడు పాత్రధారిగా పేరొంది, నటుడిగా రాణించిన కీ.శే. సుబ్రమణ్య యాదవ్ గారి కుమారుడు బొట్టా ఉదయ్ భాస్కర్…

కన్నుమూసిన కార్టూనిస్ట్ కరుణాకర్

కన్నుమూసిన కార్టూనిస్ట్ కరుణాకర్

July 19, 2021

సృజనశీలి, కార్టూనిస్ట్, ప్రగతిశీల భావాలు కల్గిన కరుణాకర్ 52 వయసులో జూలై 18 న ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. నేను ప్రచురించబోయే ‘కొంటె బొమ్మల బ్రహ్మలు ‘ పుస్తకం కోసం పదిహేనురోజుల క్రితమే వారితో మాట్లాడాను. నాకు వివరాలన్నే అందజేసి ‘నన్ను కూడా ఈ కార్టూన్ పుస్తకంలో చేర్చినందుకు చాలా సంతోషంగా వుంది ‘ అన్నారు. కరుణాకర్…

అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్

అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్

నాడు పద్మశ్రీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో మిల్కాసింగ్ ని మరచిపోయింది. ఆ తర్వాత అతనికి అర్జున్ అవార్డ్ ప్రకటిస్తే తిరస్కరించాడు. అవార్డ్ కి ఒక అర్హత వుండాలి. అర్హులైన వారికి అవార్డు ఇవ్వాలి అన్నది మిల్కాసింగ్ మాట. ఇటీవలి కాలంలో దేవాలయంలో ప్రసాదం పంచినట్టు పంచుతున్నారు. అవార్డులు అంటూ, అర్హత లేకుండా ఏ అవార్డు ఆశించవద్దన్నాడు….

మనకు తెలియని ‘మణి ‘ చందన

మనకు తెలియని ‘మణి ‘ చందన

July 3, 2021

స్వాతి వారపత్రిక పూర్వపు మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన ముఖచిత్రంతో గత వారం స్వాతి వీక్లీ వెలువడింది. మణిచందన స్మృతి సంచికగా రూపొందిన ఇందులో ఆమె గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించారు. తన కుమారుడు, కూతురు స్మృతి గా ‘అనిల్ మణి ‘ అవార్డు ను నెలకొల్పనున్నట్లు ఎడిటర్ బలరాం ప్రకటించారు. మనకు తెలియని ‘మణి ‘ చందన…

80 ప్లస్ లో మురళీమోహన్

80 ప్లస్ లో మురళీమోహన్

June 27, 2021

తెలుగులో హీరోగా ఒక్కో అడుగు వేసుకుంటూ .. అటుపై బిజీ హీరోగా ఆ తరువాత పాపులర్ హీరోగా ఇమేజ్ అందుకున్న నటుడు మురళీమోహన్. 1970 దశకం నుంచి 80 దశకంలో హీరోగా మురళీ మోహన్ సినిమాలు చాలానే వచ్చాయ్.. శోభన్ బాబు తర్వాత అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మురళీ మోహన్ సొంతం. హీరోగా క్రేజ్ తగ్గాకా క్యారెక్టర్…

ఆగిపోయిన ‘ఇలయరాజా’ కుంచె …

ఆగిపోయిన ‘ఇలయరాజా’ కుంచె …

June 7, 2021

ఈరోజు దక్షిణ భారతదేశం గర్వించదగ్గ గొప్ప యువ చిత్రకారుణ్ని కోల్పోయింది. గత రెండు దశాబ్దాలుగా వీరి చిత్రాలను చూస్తున్నాం. గ్రామీణ దృశ్యాలను అత్యంత సహజ సుందరంగా చిత్రించడంలో సిద్దహస్తులు ఇలయరాజా స్వామినాథన్. బెంగలూరు చిత్ర సంత లోనూ, అమలాపురంలోనూ వీరిని రెండు సార్లు కలుసుకున్నాను. కరోనా ఎందరో కళాకారులను మనకు దూరం చేసింది. అలాగే మృత్యువుతో పోరాడిన ఇలయరాజా…

శిల్పి సతీష్ వుడయార్ మృతి

శిల్పి సతీష్ వుడయార్ మృతి

June 2, 2021

కరోనా రెండవ వేవ్ మారణ హోమం సృష్టిస్తుంది. ఎందరో కళాకారులను మనకు దూరం చేస్తుంది. అలాంటి వారిలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను చెక్కడంలో నిష్ణాతుడయిన శిల్పి సతీష్ కుమార్ వుడయార్ ఒకరు. లెక్కకు మించి మన రాష్ట్రంలో మహనీయుని విగ్రహాలు గ్రామగ్రామాన దర్శింప చేసిన గొప్పకళాకారుడు. 1994 నుండి ఒంగోలులో శిల్పాశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల…

ప్రముఖ సినీ జర్నలిస్ట్ బి.ఏ. రాజు కన్నుమూత…

ప్రముఖ సినీ జర్నలిస్ట్ బి.ఏ. రాజు కన్నుమూత…

May 22, 2021

ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక అధినేత బి.ఏ. రాజు నిన్న 21- 05- 2021 శుక్రవారం రాత్రి 07:50 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కార్టూనిస్ట్,…