గోపి గారి చివరి కోరిక తీరకుండానే…

గోపి గారి చివరి కోరిక తీరకుండానే…

May 22, 2021

చిత్రకారుడుగా, డిజైనర్ గా ప్రఖ్యాతి చెందిన ‘గోపి’ గారు నిన్న (21-5-2021) శుక్రవారం ఉదయం కరోనా తో హైదరాబాద్ లో కన్నుమూసారు. వారికి నివాళిగా సమర్పిస్తున్న వ్యాసం… 70 – 80 దశకాల మధ్యకాలంలో వార, మాసపత్రికలో వచ్చిన కథలకు, సీరియలకు తన బొమ్మలతో ప్రాణం పోసిన చిత్రకారుడు ‘గోపి’. ఆయన సంతకమే ఒక అందమైన బొమ్మ. తెలంగాణ…

కార్టూన్స్ రెమ్యునిరేషన్ తో నా పెళ్లి చేసుకున్నాను – కందికట్ల

కార్టూన్స్ రెమ్యునిరేషన్ తో నా పెళ్లి చేసుకున్నాను – కందికట్ల

May 18, 2021

సోలాపూర్ నుండి గత 40 సంవత్సరాలుగా కార్టూన్స్ గీస్తూ…ఇంటిపేరుతో పాపులరయి … తెలుగు నేలపై ఎందరో అభిమానులను సంపాదిచుకున్న కందికట్ల సాంబయ్య గారు తన 65 వ యేట 17-05-2021 న, సోమవారం సోలాపూర్ లో కన్నుమూసారు. 64కళలు.కాం వారికి నివాళులర్పిస్తూ… వారి జీవన ప్రస్థానం తెలుసుకుందాం… కందికట్ల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కందికట్ల…

నింగికి అదృష్టదీపకాంతి

నింగికి అదృష్టదీపకాంతి

May 17, 2021

కథనం జలపాత వేగంకవనం అభ్యుదయ యాగంఆశయాల పందిరిలోఅదృష్ట దీపకరాగం ‘ఆశయాల పందిరిలో’ రగిలే ‘అగ్ని’ ఆవేశం ‘ప్రాణం’ పోసుకున్నశతఘ్ని అభ్యుదయ చేతక్-అదృష్ట దీపక్ “యువర్ ఎటెన్షన్ ప్లీజ్-అన్యాయానికి శస్త్రచికిత్సచేసి న్యాయాన్ని బ్రతికించడం కోసం సమర్థవంతమైన ఆయుధాన్ని సాధనంగా ఎన్నుకోండి” అనే తీవ్ర నినాదంతో కళాశాల ఎన్నికలలో పోటీచేసి విద్యార్థులలో ఎర్ర ఆలోచలనాన్ని రేపిన అతి మిలిటెంట్ విద్యార్థి- “ఎర్రజెండాయే…

చిత్ర ‘చంద్ర’ జాలం

చిత్ర ‘చంద్ర’ జాలం

May 11, 2021

తెలుగు పాఠకులకు కథా చిత్రాలతో, కార్టూన్లతో రంజింపచేసిన ప్రముఖ చిత్రకారుడు బాపు ఏకలవ్య శిష్యులు ఎందరో. ఆ శిష్యులలో పలువురు బాపు లైన్ మాత్రమే పట్టగలిగి, భావం మిస్ అయ్యారు. కాని బాపు లైన్ నేగాక ఆయనలాగా రచయిత మనోభావాన్ని చిత్రాలలోకి తీసుకురావటమేకాక, ఆ భావాన్ని అధిగమించి చిత్రీకరించటంలో చేయి తిరిగిన చిత్రకారుడుగా నిలబడినవాడు చంద్ర. చంద్రపూర్తి పేరు…

స్వాతి బలరామ్ గారి కుమార్తె మణిచందన కన్నుమూత ..

స్వాతి బలరామ్ గారి కుమార్తె మణిచందన కన్నుమూత ..

May 10, 2021

భయంకరమైన కరోనావైరస్ యొక్క రెండవ తరంగం గత కొన్ని వారాలుగా అనేక మంది ప్రముఖ వ్యక్తుల, ప్రముఖుల, పాత్రికేయుల ప్రాణాలను తీస్తోంది. ప్రముఖ తెలుగు వారపత్రిక “స్వాతి” సంపాదకుడు మరియు ప్రచురణకర్త వేమూరి బలరామ్ గారి కుమార్తె ఎం. మణిచందన సోమవారం(10-5-2021) కొరోనావైరస్ వ్యాధితో మరణించారు. ఆమె స్వాతి వారపత్రిక మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసింది. మణిచందనకు కేవలం 46…

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ ఇకలేరు

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ ఇకలేరు

May 10, 2021

కరోనా మరో ప్రముఖ జర్నలిస్టును బలితీసుకుంది. ఇప్పటికే సెకండ్ వేవ్ లో జర్నలిస్టుల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా మండల స్థాయి నుంచి ప్రముఖ జర్నలిస్టుల దాకా చాలా మంది కన్నుమూశారు. ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన టీఎన్ఆర్ ఆక్సిజన్…

గగనానికెగసిన ‘చంద్ర’ కళ

గగనానికెగసిన ‘చంద్ర’ కళ

April 30, 2021

చంద్రంటే తెలీని తెలుగోడిని కనుక్కోవడం కష్టం. కొందరికి ఆయన బొమ్మలంటే ఇష్టం ! కొందరికి ఆయన కార్టూన్లంటే ఇష్టం ! కొందరికి ఆయన రాసిన కథలంటే ఇష్టం ! మరికొందరికి ఆయన నటించిన సినిమాలంటే ఇష్టం ! ఇలా గత ఐదు దశాబ్దాలుగా అన్ని విధాలుగా తెలుగు వారికి దగ్గరయిన పేరు చంద్ర. తన 74 వ యేట…

ప్రముఖ హిప్నాటిస్ట్ హిప్నో కమలాకర్ మృతి

ప్రముఖ హిప్నాటిస్ట్ హిప్నో కమలాకర్ మృతి

April 22, 2021

ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ బుధవారం రాత్రి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా క్వారంటైన్ అనంతరం నెగిటివ్ నిర్థారణ అయ్యింది. మంగళవారం రాత్రి హార్ట్ ఎటాక్ రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 21-04-21, బుధవారం రాత్రి 10.30 గంటలకు మరణించారు. హిప్నో…

ఆయనొక భరోసా ! ఆయనొక ఓదార్పు !

ఆయనొక భరోసా ! ఆయనొక ఓదార్పు !

April 21, 2021

(ఆత్మీయ మిత్రునికి కళ పత్రిక ఎడిటర్ మహ్మద్ రఫీ సమర్పించిన అక్షరాంజలి)వై.కె.నాగేశ్వరరావు నాకొక కుడి భుజం. ఆయనొక భరోసా. ఆయనొక ఓదార్పు. మా ఇద్దరికీ వయసు రీత్యా రెండు దశాబ్దాలకు పైగా వ్యత్యాసం ఉన్నప్పటికీ మనసులు రెండూ ఒక్కటే. ఇద్దరివీ దాదాపు ఒక్కటే భావాలూ! ఇద్దరికీ సాంస్కృతిక రంగం ప్రాణం. నేను దేవుడ్ని నమ్ముతా. అయన నమ్మరు. ఇద్దరం…

సరస్వతీ సంగమం – డా. రాజా..!

సరస్వతీ సంగమం – డా. రాజా..!

April 16, 2021

2021 ఏప్రిల్ 15న కన్నుమూసిన రాజా గారికి, ఎప్పుడో డాక్టరేట్ వచ్చిన సందర్భంలో మా టీవీ వారు సమర్పించిన పత్రం ఇది) సంగీత సాహిత్యాలు గంగా యమునలై ఉరకలెత్తే సంగీతంలో.. కనిపించని సరస్వతి నది లాంటి అపారమైన అవ్యక్త నేపథ్య ప్రవాహాన్ని ప్రపంచానికి చూపించాలన్న తపనకి నిలువెత్తు రూపం రాజా. అధ్యయనానికి అదో అనంతసాగరం అని చెప్పడానికి ఆయన…