‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

June 30, 2022

(సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవంతో సందడే సందడి) జూన్ 20వ తేదీ సోమవారం జ్యేష్ట బహుళ సప్తమి తిధుల ప్రకారం నా పుట్టిన రోజు. అంటే సహస్ర చంద్ర మాసోత్సవం అవటం , తేదీల ప్రకారం 27-6-22 సోమవారం నాకు 82 వెళ్లి 83 రావటం, సరసభారతి స్థాపించి 12 ఏళ్ళు కావటంతో, అనుకోకుండా ఇంతటి బృహత్తర…

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

June 26, 2022

ప్రముఖ చిత్రకారులు కీర్తిశేషులు వడ్డాది పాపయ్యగారి శతజయంతి సందర్భంగా వారి చిత్రాలను నేటి చిత్రకారులతో చిత్రంపచేసి వపా గారికి చిత్రకళార్చన చేయడంతోపాటు చిత్రకళా సమాజంలో మరో సారి వారిని స్మరించుకునే తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుంకర చలపతిరావు గారు, కళాసాగర్ గారు, భాస్కరరావుగారు వీరందరితో పాటు వీరికి సహకరించిన కమిటీ మెంబర్స్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను….

‘కళావాహిని’ కాన్వాస్ విన్యాసం

‘కళావాహిని’ కాన్వాస్ విన్యాసం

June 21, 2022

(జె.బి.ఆర్. ఆర్కిటెక్చర్ కాలేజీ, హైదరాబాద్ లో 15 మంది చిత్రకారులతో వర్క్ షాప్) కుంచె పట్టిన చిత్రకారుడు తన మనసులోనున్న భావాలకు కాన్వాసుపై అంచెలంచెలుగా చిత్రరూపాన్ని కల్పిస్తుంటే …చూపరులకు కలిగే అనుభూతికి…ఆనందాశ్చర్యాలకు అవధులుండవు… మరి అలాంటి పదిహేను మంది మేటి చిత్రకారులు ఒకే వేదికమీద చేసే వర్ణ విన్యాసాన్ని ఊహించుకుంటే…అందుకే ఈ కార్యక్రమానికి ‘కళావాహిని’ (Battalion of Arts)…

కుహూ కుహూల బెంగాలి హేమంతం

కుహూ కుహూల బెంగాలి హేమంతం

June 18, 2022

1950 దశకం తొలినాళ్ళలో చిన్నతనంలో రేడియో స్విచ్ ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేస్తే “మన్ డోలే మేరా తన్ డోలే మేరే దిల్ కా గయా కరార్ రే ఏ కౌన్ బజాయే బాసురియా” అంటూ తేనెపాకంలో ముంచిన గారెల్లాంటి లతాజీ స్వరం వినిపించేది. బ్యాక్ గ్రౌండ్ లో నాగస్వరం ఆనలాగ్ సింథసైజర్ మీద అద్భుతంగా…

చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

June 18, 2022

నా చిన్నతనంలో పెద్దవాల్లనుండి అప్పుడప్పుడూ నేను వినే ఒక మాట ఇది. పూర్వం సత్యలోకం అనే ఒక విశిష్టమైన లోకం వుండేదని, ఆ లోకంలో వున్న మనుషులందరూ నీతి నియమాలతో పాటు గొప్ప మానవతా విలువలను కలిగి వుండే వారని, అంతే గాక ఎంతటి అసామాన్యమైన ప్రతిభా పాటవాలు కలిగి వున్నప్పటికీ వారు అతి సామాన్యులవలె వుంటూ తోటి…

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

June 13, 2022

12-06-2022 తేది శనివారం, గుంటూరు, అన్నమయ్య కళావేదిక బృందావన్ గార్డెన్స నందు ‘కవిరాజశేఖర’, ‘కవితాసుధాకర’ కీ.శే. శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తి ‘కేంద్రసాహిత్య అకాడమీ’ పురస్కార గ్రహీత గారికి నివాళిగా నవక్రాంతి సాంస్కృతిక సమితి(హైదరాబాద్) వారిచే రక్షాబంధం చరిత్రాత్మక పద్యనాటకం ప్రదర్శన జరిగినది. ప్రదర్శనకు ముందు కృష్ణమూర్తిగారు పల్నాడు గామాలపాడులో పోస్టుమాస్టర్ గా పనిచేస్తూ రచించిన ‘పురుషోత్తముడు’ మహాకావ్యానికి కేంద్రసాహిత్య…

విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవం

విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవం

June 11, 2022

జాతీయ గిరిజన నృత్య ఉత్సవం విశాఖపట్నం Andhra University కన్వేన్షన్ సెంటర్ లో శుక్రవారం( జూన్ 10) ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట ఘట్టాలను దృశ్య రూపం చేసిన మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ స్టాల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి – గిరిజన సంక్షేమ…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

June 10, 2022

సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకం దార్ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్లీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృ హంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ…

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

June 5, 2022

శ్రీ గిడుగు సూర్యనారాయణ శ్రీమతి సత్యవతి దంపతులకు 1927 లో, పశ్చిమ గోదావరి జిల్లా “ఏలూరు”లో మూడవ సంతానంగా జన్మించిన ఆయనకు బాలసాలలో పెట్టిన నామకరణం “గిడుగు సీతారామ చంద్రమూర్తి” ఆయన 18వ యేటనే మిలటరీలో పనిచేసారు. ఆ “క్రమశిక్షణే”వారి జీవితంలోను, నాటకరంగంలోను ఉపయోగపడింది. G.S.R. మూర్తిగారు విజయవాడ, కేదారేశ్వరపేట” ఆంధ్ర సిమెంట్ కంపెనీ”లో దాదాపు 30 సం..లు…

శిలారేఖ – శీలా వీర్రాజు

శిలారేఖ – శీలా వీర్రాజు

June 3, 2022

చిత్రకారుడిగా, కవిగా, నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన శీలా వీర్రాజుగారు జూన్ 1 వ తేదీన తన 83 వ ఏట హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. రచయితగా, చిత్రకారుడిగా లబ్ధ ప్రతిష్టులైన శీలా వీర్రాజుగారు ఏబై ఏళ్ళ క్రితమే లేపాక్షి ని సందర్శించి అక్కడి శిల్పాలకు స్కెచ్ లు వేశారు. వాటిని 1990 సం.లో పుస్తకంగా ప్రచురించారు….