చిత్ర ‘చంద్ర’ జాలం
August 25, 2024ఆగస్ట్ 25 న, చిత్రకారుడు చంద్ర వర్థంతి సందర్భంగా…. తెలుగు పాఠకులకు కథా చిత్రాలతో, కార్టూన్లతో రంజింపచేసిన ప్రముఖ చిత్రకారుడు బాపు ఏకలవ్య శిష్యులు ఎందరో. ఆ శిష్యులలో పలువురు బాపు లైన్ మాత్రమే పట్టగలిగి, భావం మిస్ అయ్యారు. కాని బాపు లైన్ నేగాక ఆయనలాగా రచయిత మనోభావాన్ని చిత్రాలలోకి తీసుకురావటమేకాక, ఆ భావాన్ని అధిగమించి చిత్రీకరించటంలో…