పాత్ర పోషణలో మంచి చెడ్డల ఉమ్మడి… గుమ్మడి

పాత్ర పోషణలో మంచి చెడ్డల ఉమ్మడి… గుమ్మడి

January 26, 2022

గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలో వుండే కొల్లూరు గ్రామంలో ఆ రోజు ‘పేదరైతు’ అనే నాటకం జరుగుతోంది. ఆ పిల్లాడికి పట్టుమంటే పదిహేనేళ్లు కూడా లేవు. నూనూగు మీసాలు కూడా రాలేదు. తొంభై ఏళ్ల ముసలిరైతు వేషం కోసం అతనికి మేకప్‌ వేశారు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ఆ కుర్రాడిదే. ప్రార్ధనా గీతం అవగానే తెర లేచింది….

వెండితెర కలలరాణి కృష్ణకుమారి

వెండితెర కలలరాణి కృష్ణకుమారి

January 24, 2022

ఆచార్య ఆత్రేయ తన సొంత సినిమా ‘వాగ్దానం’ (1961) లో ఆమెను ‘వన్నెచిన్నెలన్నీ వున్న చిన్నదానివి’ అంటూ కంటిపాపలో నిలిపాడు. నారాయణరెడ్డి ఆ వగలరాణిని ‘దోరవయసు చిన్న’దని, ‘కోరచూపుల నెరజాణ’ అని వర్ణిస్తూ నిందా ప్రస్తావన చేశాడు. మరొకచోట ఆమె అందం శ్రీగంధంతో సరితూగేదని, ఆమె కులుకు నడక రాయంచలకు కూడా సిగ్గు కలిగించేలా వుంటుందని, ఆమెరూపం రతనాలదీపమని…

సెలవంటూ వెళ్ళిపోయిన యువ కార్టూనిస్ట్

సెలవంటూ వెళ్ళిపోయిన యువ కార్టూనిస్ట్

January 20, 2022

నన్ను సముద్రపు టొడ్డున ఒదిలేయండిముత్యం దొరకలేదని బాధపడనుఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టిఒక మహాసామ్రాజ్యాన్నినిర్మించుకుంటాను..నన్ను తూనీగా లాగో, సీతకోకచిలుకలాగోగాలిలోకి వదిలేయండి పూలు లేవని,వన్నెల ఇంద్రచాపం లేదని చిన్న బుచ్చుకొనుగాలి భాషకు వ్యాకణం రాసి పారేసివర్షాల గురించి వాయుగుండాల గురించిమీ చెవిలో రహస్యాలను ఊదేస్తాను శిఖామణి అవును నిజమే కదా! ఎక్కడ ఉన్నా, ఏమైనా కొంతమంది సమున్నతసంకల్పబలంతో, అచంచల ధ్యేయంతో అకుంఠితసాధనచేసి…

‘అభినయ’ కు మరపురాని విజయం

‘అభినయ’ కు మరపురాని విజయం

January 20, 2022

అభినయ నాటక పరిషత్ కి గత 15 సంవత్సరాల కంటే కూడా ఈసారి మరింత కష్ట పడాల్సివచ్చింది. ఎక్కడో హైదరాబాద్ లో వుండే నేను గుంటూరు జిల్లాలో ఉన్న పొనుగుపాడు గ్రామానికి వెళ్లి అక్కడ పరిషత్ చేసి రావడమంటే సామాన్య విషయం కాదు. ప్రేక్షకులు తప్ప మిగతావి అన్నీ బయటనుండి తీసికెళ్లాల్సిందే. నేను పరిషత్ కి ముందు కేవలం…

నక్కా ఇళయరాజా ఇక లేరు

నక్కా ఇళయరాజా ఇక లేరు

January 19, 2022

ప్రముఖ వైద్యులు, కథారచయిత డా. నక్కా విజయరామరాజు గారి కుమారుడు, యువకార్టూనిస్టు అయిన నక్కా ఇళయరాజా (26 ఏళ్ళు) న్యుమోనియా వ్యాధి కారణంగా స్వర్గస్తులైనట్లు తెలిసి చింతిస్తున్నాము. వీరి పవిత్రాత్మకు శాంతిచేకూరాలని, సద్గతులు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. 64కళలు.కాం తరపున వీరి కుటుంబసభ్యులకు ప్రగాఢసంతాపం తెలియజేస్తున్నాము. 20-11-2021 నాడు కొంటెబొమ్మలబ్రహ్మలు పుస్తకావిష్కరణలో పాల్గొన్న యువ కార్టూనిస్టుగా అందరిమనసుల్లో…

ఏ.పి. టూరిజం సంక్రాంతి సంబరాలు

ఏ.పి. టూరిజం సంక్రాంతి సంబరాలు

January 16, 2022

విజయవాడ భవాని ఐలాండ్ బెరం పార్క్ లో ‘పెయింటింగ్ పోటీలు’పాటలు, వంటల పోటీల్లో సత్తాచాటిన మహిళలునృత్య ప్రదర్శనలతో పులకించిన తీరం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘జయహో భారతీయం’ సంస్థ నిర్వ్హణలో విజయవాడలో సంక్రాంతి సంబరాలు మూడు రోజుల (జనవరి 14 నుండి 16 వరకు) పాటు ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగా ఈనెల 14 వ తేదీన…

గిరీష్ కర్నాడ్ వేషం నేను వేశాను- ఏ.బి ఆనంద్

గిరీష్ కర్నాడ్ వేషం నేను వేశాను- ఏ.బి ఆనంద్

January 16, 2022

పెరటికాయ కూర కూరకు పనికిరాదు అని నానుడి కానీ ఆరోగ్యానికి అది అవసరం. గిరీష్ కర్నాడ్ దేశ ప్రజలకు తెలిసినవాడు. నాటక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మరెవ్వరికి లేవు. హయ వధనే అన్న కన్నడ నాటకాన్ని సాంకేతిక విలువలతో అద్భుతంగా రాశారు. అది బెంగలూరులో ప్రసారమై జాతీయ స్థాయిలో పేరు పొందినది. దేశంలో ఉన్న…

హాస్యసాహితీసంపదల రారాజు… జంధ్యాల

హాస్యసాహితీసంపదల రారాజు… జంధ్యాల

January 15, 2022

నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది…ఆస్వాదించేది ‘హాస్యం’. అందుకే పూర్వకాలం సినిమాల్లో హాస్య పాత్రలు కథలో భాగంగా ఇమిడిపోయేవి… వినోదాన్ని పంచేవి. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరే ఇతర చిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్ళుగా పురోగమించింది. ‘నవ్వటం ఒక యోగం…నవ్వించటం ఒక భోగం……

“మైమరపించిన నాటకాల పండుగ”

“మైమరపించిన నాటకాల పండుగ”

January 15, 2022

గుంటూరు జిల్లా పొనుగుపాడులో అభినయ నాటక పరిషత్-2022 రెండో రోజు(13/01/2022) కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా యార్లగడ్డ ఎక్స్పర్టు మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ వీర శేఖర్ రావు, గౌరీ శంకర్ ట్రేడింగ్ కంపెనీ డైరెక్టర్, అభినయ థియేటర్ ట్రస్ట్ ట్రస్టీ గుంటుపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ, మెట్రోవార్త ఎడిటర్ క్రోసూరి సుబ్బారావు, ప్రజానాట్యమండలి జిల్లా…

పుస్తకప్రదర్శనలో నేను – వాడ్రేవు

పుస్తకప్రదర్శనలో నేను – వాడ్రేవు

నిన్నటితో విజయవాడ పుస్తక ప్రదర్శన ముగిసిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళా పాత రోజుల్ని తలపించేలాంటి పుస్తక ప్రదర్శన. 1996 లో మొదటిసారి చూసాను విజయవాడ పుస్తకాల పండగని. ఆ తర్వాత పదేళ్ళ పాటు దాదాపుగా ప్రతి ఏడాదీ వస్తూనే ఉన్నాను. ఏదో ఒక సాహిత్యసభలో ప్రసంగిస్తూనే ఉన్నాను. మధ్యలో కొన్నాళ్ళు జిల్లాల వారీగా కూడా పుస్తక ప్రదర్శనలు…