టీవీ 9 దీప్తి కి ‘పెన్ ప్రతిభా పురస్కారం ‘

టీవీ 9 దీప్తి కి ‘పెన్ ప్రతిభా పురస్కారం ‘

మీడియా రంగంలో ఖ్యాతి గడించిన జర్నలిస్ట్స్, ఫోటోగ్రఫీ జర్నలిస్ట్స్ , వీడియో జర్నలిస్టులకు పెన్ జర్నలిస్ట్స్ సంఘం “పెన్ ప్రతిభా పురస్కారం ” అందజేసింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం (19-08-19) విజయవాడ, ఐలాపురం హోటల్ లో జరిగిన అభినందన సభలో ఈమేరకు ప్రింట్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) పురస్కారరాలను…

వెన్నెలకంటి కి ‘నాగభైరవ ‘ పురస్కారం ..

వెన్నెలకంటి కి ‘నాగభైరవ ‘ పురస్కారం ..

ఆదివారం (18.08.2019 ) ఉదయం ఒంగోలు యన్.టి.ఆర్.కళాక్షేత్రంలో నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో డా.నాగభైరవ పేరిట పురస్కార ప్రదానోత్సవం జరిగింది.సభకు డా.నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించగా,కళామిత్ర మండలి తెలుగు లోగిలి జాతీయ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు సభా నిర్వహణ గావించారు.ఈసందర్భగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, నాగభైరవ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా…

ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

ఆగస్ట్ 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా…… ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ ……. కాస్త నవ్వండి ……… అంటూ తమ ఏకాగ్రతను మన ముఖాల మీద నిలిపి మనల్ని అందంగా చూపించడానికి వాళ్ళు అపసోపాలు పడుతుంటారు ! ఫోటోలు తీయడమన్నా …. దృశ్యాలు చిత్రీకరించడమన్నా అంత సులువేమీ కాదు! ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ ! నాలుగ్గోడల…

వంద మంది కార్టూనిస్టుల కార్టూన్ ప్రదర్శన

వంద మంది కార్టూనిస్టుల కార్టూన్ ప్రదర్శన

కార్టూన్ కొన్ని కళల సమాహారం. ఒక చిన్న కార్టూన్ వేసి నవ్వించడానికి ఒక కార్టూనిస్టు కి చిత్రకళలో ప్రవేశం, భాష మీద పట్టు, మన సంస్కృతి, చరిత్ర, సమకాలెన జీవన సమస్యల మీద అవగాహన వీటితోపాటు సామాజిక స్పృహ కూడా ఉండాలి. ఇలాంటి భావుకత కలిగిన వంద మంది కార్టూనిస్టుల ఆలోచనల నుండి పుట్టిన చిత్రాల సమాహారంతో ‘తెలుగు…

ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు

ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు

ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం… నేను అనగా పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరధరామ్ (ఎన్ కౌన్టర్ దశరధరామ్) భార్య పింగళి సుశీలగా ఒక విషయం తెలియపరచవలసిన సందర్భం వచ్చినది. పింగళి వెంకయ్య గారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పరశురామయ్య గారు, భార్య హైమవతి, చిన్న కుమారుడు హేరంభ చలపతిరావు ఆయన…

భారతరత్నలో రాజకీయాలు …!

భారతరత్నలో రాజకీయాలు …!

నిజమే.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప నాయకుడే. ప్రజ్ఞావంతుడే. కానీ, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను స్వీకరించే అర్హత ఆయనలో ఏముంది? ఈ దేశానికి ఆయన చేసిన ప్రత్యేక సేవలు ఏమిటి? ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. పదవులకోసం పరితపించారు. కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా పనిచేసారు. ఆర్ధికవేత్తగా ఖ్యాతి గడించారు. ప్రధానమంత్రి కావాలనేది ఆయన చిరకాలవాంఛ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా…

బాంబే జయశ్రీకి బాలమురళి పురస్కారం ..

బాంబే జయశ్రీకి బాలమురళి పురస్కారం ..

తెలుగు జాతి సగర్వంగా తమవాడు బాలమురళి అని చాటిచెప్పేంత ఘనత తీసుకువచ్చిన విఖ్యాత గాత్ర విద్వాంసుడు ‘పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం (10-08-19) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఏడాది కర్ణాటక హిందూస్థానీ సంగీతాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశ…

మినియేచర్స్ తో ప్రదర్శనను ఏర్పాటు చేస్తా…!

మినియేచర్స్ తో ప్రదర్శనను ఏర్పాటు చేస్తా…!

శ్రీమతి అపర్ణ ఎర్రావార్ (43) గారు, డి.డి. కాలనీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ నివాసం. ప్రతి మనిషిలో ఏదో తెలియని ప్రతిభ వుంటుంది. సృజనాత్మక శక్తి వున్నా ఎంతో మంది బయటకు మామూలు గృహిణిగానే కనిపిస్తారు. నలుగురిలో వున్నా, వారిలో ఒక ప్రత్యేకత వుంటుంది. కాని కనిపించరు. ఏదో చేయ్యాలనే తపనే ఏదో ఒకరోజు ఉన్నత శిఖరాలకు…

ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

ఇంటర్నెట్ రాజ్యమేలుతున్న నేటిసైబర్ ప్రపంచంలో అరచేతిలోనే సమస్త వార్తా విశేషాలు, సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి. ప్రపంచంలో ఏమి జరిగినా క్షణంలో తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ సాయంతో. ప్రస్తుతం పుస్తకాలు, పత్రికలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. నేడు యువత ఎక్కువగా ఇంటర్నెట్ ను వుపయోగిస్తున్నారు. సాంకేతికతను అందిపుచుకోవడానికి ‘ఈ-పేపర్లు ‘ప్రారంభించాయి, ఇక్కడ కూడా యాడ్స్ ద్వారా ఆదాయం ఉంది కాబట్టి…

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల(70) శుక్రవారం (02-08-19) న కన్నుమూసారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు. 2018లో తన భార్య లక్ష్మి మృతి ఆయనను ఎంతోగానో కలిచివేసింది. దీంతో…