దిగ్విజయంగా అమెరికా తెలుగు సాహితీ సదస్సు

దిగ్విజయంగా అమెరికా తెలుగు సాహితీ సదస్సు

November 6, 2019

నవంబర్ 23, 2019, ఓర్లాండో మహా నగరం, ఫ్లారిడా ఓర్లాండో మహా నగరం లో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఇక ఫ్లారిడా లో, అందునా ఓర్లాండో లో జరిగిన మొట్టమొదటి తెలుగు సాహితీ సదస్సు ప్రారంభ సభ: ప్రధాన సమన్వయ కర్త మధు చెరుకూరి గారి నిర్వహణ లో జరిగిన ప్రారంభ సభలో…

వినువీధికేగిన జానపథికుడు – కర్నాటి

వినువీధికేగిన జానపథికుడు – కర్నాటి

November 6, 2019

(సరిగ్గా నెలరోజుల క్రితమే తన 95 వ జన్మదినోత్సవం జరుపుకున్న శ్రీకర్నాటి లక్ష్మీనరసయ్య ది. 5-11-2019 మంగళవారం ఉదయం 8 గంటలకు విజయవాడలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.) బహుముఖ రంగాల్లో కర్నాటి అడుగు జాడలు   “ప్రకృతి నాబడి”, జానపదులు నా గురువులు, సమాజం నా రంగస్థలం, మానవత్వం నా మతం. కళలు నా నిధులు” ఈ…

అందాల నటి గీతాంజలి ఇకలేరు

అందాల నటి గీతాంజలి ఇకలేరు

November 5, 2019

అలనాటి అందాల నటి గీతాంజలి అక్టోబర్ 31 తెల్లవారుజామున ఆకస్మికంగా గుండె పోటుకు గురై మృతి చెందారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. సుమారు ఐదు దశాబ్దాల సినీ జీవితంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, సినీ ప్రియుల హృదయాలకు ఆమె సన్నిహిత మయ్యారు. ఆమె మరణంతో తెలుగు చిత్రసీమ ఒక…

పత్రికా చక్రవర్తి రాఘావాచారి

పత్రికా చక్రవర్తి రాఘావాచారి

October 30, 2019

( రాఘావాచారి కిడ్నీ క్యాన్సర్ తో హైదరాబాద్లో 28-10-19 న తుదిశ్వాస విడిసారు.) తెలుగు పత్రికా రచయితల్లో నిరుపమానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో పండి తుడు. ఆయన మూర్తీభవించిన నిజాయితీపరుడు. ఆ నిజాయితీ వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాంప్రదాయక అష్టగోత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయిదో ఏటి నుంచే ప్రబంధాలు,…

వ్యర్థాలకు జీవం పోస్తున్న శిల్పి   

వ్యర్థాలకు జీవం పోస్తున్న శిల్పి   

October 29, 2019

శ్రీ కాటూరి రవి చంద్ర (31) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి. కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు. గత మూడు దశాబ్దాలుగా “సూర్య విగ్రహశాల” శిల్పకళలో ఏడో తరానికి చెందినవారు. తొలిగా బుద్ధుని జీవితచరిత్రపై ఎనిమిది పేయింటింగ్స్ వేసి, వాటిని కాలచక్ర-2006 లో ప్రదర్శించారు. దీనితో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ‘పద్మభూషణ్’ కే.ఎల్. రావ్ వంటి ప్రముఖుల…

సాహస యాత్ర లో ‘అజేయుడు ‘ 

సాహస యాత్ర లో ‘అజేయుడు ‘ 

October 27, 2019

4,270కిలోమీటర్ల లక్ష్యం… వీపుమీద 20 కేజీల బరువు… 152 రోజుల నడక… రాళ్లూరప్పలు.. ఎడారి దారులు.. దట్టమైన అడవులు.. చిన్నచిన్న పర్వతాలు.. ఆ పక్కనే లోయలు.. అడుగువేస్తే జారిపోయే మంచుకొండలు.. వెన్నులో వణుకుపుట్టించే ఇలాంటి ప్రాంతాల్లో అలుపెరగక నడిచిన బహుదూరపు బాటసారి కార్తికేయ నాదెండ్ల. తన జీవన గమనానికి.. జీవిత గమ్యానికి సంబంధించిన సత్యాల ప్రతిధ్వనిని వినేందుకు వందల…

ఇంగ్లీష్ లో ‘విజేత ‘ – శ్రీమేథ అధినేత

ఇంగ్లీష్ లో ‘విజేత ‘ – శ్రీమేథ అధినేత

October 26, 2019

ఒక‌ప్పుడు పేద‌రికంతో మ‌గ్గిన ఈ కుర్రాడు లక్ష మందిని పైగా ఇంగ్లీష్ భాష‌లో ఎక్స్‌ప‌ర్ట్స్‌గా తీర్చిదిద్దే స్థాయికి చేరుకున్నాడు. తెలుగు భాష‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే కేంబ్రిడ్జి యూనివ‌ర్శిటీ నుండి బంగారు ప‌త‌కాన్ని స్వంతం చేసుకున్నాడు. ఇది నిజ‌మైన క‌థ‌. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన అత‌డే చిరంజీవి. శ్రీ మేధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సంస్థ‌కు…

నా ఇల్లే నా ప్రపంచం – మహేష్

నా ఇల్లే నా ప్రపంచం – మహేష్

October 26, 2019

తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు ఏది చేసినా, ఏది మాట్లాడినా అది క్షణాల్లోపే వైరల్ అవుతోంది. ఆయన సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చురుకుగా ఉంటున్నారు. ప్రతి దానిపై స్పందిస్తున్నారు. తెర మీద హీరోగా చెలామణి అవుతున్న ఈ హీరో రియల్ లైఫ్ లో కూడా తాను అసలైన హీరో నని ప్రూవ్…

కళలు మానసిక వికాసం కలిగిస్తాయి-జయశేఖర్

కళలు మానసిక వికాసం కలిగిస్తాయి-జయశేఖర్

October 25, 2019

శ్రీ నక్కల జయశేఖర్ రాజు (42) గారు, పిల్లిజాన్ వీధి, ఐతానగర్, తెనాలి. వీరు వృత్తి, ప్రవృత్తి చిత్రలేఖనం. చిన్నతనం నుండి డ్రాయింగ్-పేయింటి అంటే ఇష్టం. ఆ ఇష్టంతో పాఠశాల స్థాయిలోనే ఎన్నో బహుమతులు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించినా, తర్వాత ప్రోత్సహించారు. ఆ తర్వాత డ్రాయింగ్ లోయ్యర్, హైయ్యర్ (చెన్నై) లో పూర్తి చేసారు. సోదరుడు, మరియు…

‘రాజమండ్రి చిత్రకళా నికేతన్’ అభినందన సభ

‘రాజమండ్రి చిత్రకళా నికేతన్’ అభినందన సభ

October 24, 2019

రాజమహేంద్రవరంలోని ప్రఖ్యాత చిత్రకారులు, మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ స్కూల్ నిర్వాహకులు వై.సుబ్బారావుగారు తమ చిత్రాలతో ఒక ప్రత్యేక ఆర్ట్ గేలరీని ఏర్పాటుచేసి రాజమండ్రి చిత్రకారులకు ఆదర్శంగా నిలిచారు. అదే విధంగా చేతితో ప్రకృతి చిత్రాలను క్షణాల్లో చిత్రించి రికార్డు నెలకొల్పిన, విజయవాడ కేంద్రీయ పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకృష్ణగారు ఇటీవల సంస్కార భారతి సంస్థ…