వైభవంగా తానా మహాసభలు

వైభవంగా తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 22వ మహాసభలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో జూలై 4 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 25 వేల మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. తానా అధ్యక్షులు సతీష్ వేమన సారధ్యంలో జరిగిన మహాసభలు తానా చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించాయి. మొత్తానికి…

అందాల అరకులో ‘అతివల ‘ ఆర్ట్ క్యాంప్

అందాల అరకులో ‘అతివల ‘ ఆర్ట్ క్యాంప్

ఏడు రాష్ట్రాలకు చెందిన పదిమంది గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు… ఉన్నత చదువులు చదివే అవకాశం లేకపోయినా పట్టుదలతో వారసత్వ కళకు జీవం పోస్తున్నారు. జూలై 18 నుండి 22 వరకు ఐదు రోజులూ పాటు అరకులోయ ట్రైబల్ మ్యుజియం లో ‘ ది మీస్సింగ్ రెయింబో ‘ పేరుతో జాతీయ స్తాయిలో జరుగుతున్న చిత్రకళా ప్రదర్శనలో…

మన దేశ జెండా రూపశిల్పి – పింగళి

మన దేశ జెండా రూపశిల్పి – పింగళి

నేడు మన జాజీయ జెండా ఆమోదం పొందిన రోజు. పింగళి ని స్మరించుకుందాం.    మన దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు పింగళి వెంకయ్య. స్వాతంత్ర్యానికి దశాబ్దాల ముందే జాతీయ జెండా కోసం కలలుగన్న ఆయన “భారత దేశానికొక జాతీయ జెండా’ పేరిట ఇంగ్లీష్ లో ఒక పుస్తకాన్ని 1916 లోనే రాశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ‘యూనియన్ జాక్ జెండా…

సమ్మోహనపరచిన ‘సప్తమాత్రిక ‘

సమ్మోహనపరచిన ‘సప్తమాత్రిక ‘

స్త్రీశక్తి అనంతం, అపారం. ప్రకృతి అంతా ఆమె స్వరూపమే. మహిళ తోడులేనిదే త్రిమూర్తులైనా అచేతనులుగా ఉండిపోవాల్సిందే. అంటూ స్త్రీశక్తి ఔన్నత్యాన్ని చాటుతూ సాగిన సప్త మాంత్రిక నృత్యరూపకం ప్రేక్ష కులను సమ్మోహనపరిచింది. రాష్ట్ర భాషా సాంస్కృ తిక శాఖ ఆధ్వర్యంలో శనివారం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో దుబాయి కు చెందిన అనంతర నృత్యనికేతన్ బృందం ‘సప్తమాత్రిక ‘ కుచిపూడి…

మల్లెతీగ పురస్కారాల మహోత్సవం

మల్లెతీగ పురస్కారాల మహోత్సవం

సాహిత్యం నిరంతరం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందాలంటే దాతలు స్పందించాల్సిన అవసరం వుందని ఆంగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ చైర్మన్ డా.లయన్ ఎ.విజయ కుమార్ అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో మల్లెతీగ పురస్కార ప్రదానోత్సవం మరియు మల్లెతీగ కథల పోటీ బహుమతి ప్రదానోత్సవ సభ 18-7-2019 గురువారం సాయంత్రం విజయవాడ హోటల్ ఐలాపురంలో జరిగింది. ఈ సభకు…

64కళలు.కాం కు సోషల్ మీడియా అవార్డ్

64కళలు.కాం కు సోషల్ మీడియా అవార్డ్

ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం, కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయం మరియు జిజ్ఞాస సంస్థ సమ్యుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సోషల్ మీడియా ఫెస్టివల్ విజయవాడలో కె.ఎల్. యూనివర్సిటి వేదికగా రెండు రోజులపాటు జూన్ 29,30 న జరిగింది. లాగిన్ టెక్నాలజీస్, ఈ డిజిటల్ టెక్నాళజీస్,శానూష్ మీడియా, శ్రీవిక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సహకారంతో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో…

ఇన్ స్టాగ్రామ్ లోపం, రూ.20 లక్షల బహుమతి…

ఇన్ స్టాగ్రామ్ లోపం, రూ.20 లక్షల బహుమతి…

ఇన్ స్టాగ్రామ్ లో ఓ బగ్ ను గుర్తించి చెన్నైకి చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్ ఫర్ట్ లక్ష్మణ్ ముత్తయ్య నగదు బహుమానం అందుకున్నాడు. ఫేస్ బుక్ కు చెందిన ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో లోపం ఉందని, ఎవరి అకౌంట్ నైనా ఈజీగా హ్యాక్ చేసే అవకాశముందని లక్ష్మణ్ గుర్తించాడు. పాస్ వర్డ్…

‘డబ్ స్మాష్ ‘లో మేటి సావిత్రి

‘డబ్ స్మాష్ ‘లో మేటి సావిత్రి

కళలు 64, ఇది ఒకనాటి మాట. నేడు ఎన్నో రకరకాలు కళలు బయటకు వస్తున్నాయి. కాదు మనిషి సృష్ఠిస్తున్నారు. ఎన్ని పుట్టుకొచ్చినా మూలం ఆ 64 కళలు నుండే అన్నది జగమెరిగిన సత్యం. అలా వచ్చినవే సామాజిక మాధ్యమాలను కుదిపేస్తున్నవి డబ్ స్మాష్, టిక్ టాక్ అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. ఆ కోవలోకి చెందిన అరుదైన ప్రక్రియను ప్రయోగాత్మకంగా…

విద్యలో కాషాయీకరణ

విద్యలో కాషాయీకరణ

కస్తూరి రంగన్ నివేదిక కస్తూరీరంగన్ కమిటీ నివేదిక విద్యావ్యాపారాన్ని తీవ్ర స్వరంతో నిరసించినా విద్యావ్యాపార నిషేధానికిగాని, కనీసం నియంత్రణకు గాని సరియైన ప్రాతిపదికలను ప్రతిపాదించలేక పోయింది. అయితే విద్యావ్యాపారం కొత్తదేమీ కాదు. ఈ నివేదికలో సరిక్రొత్త దాడి విద్యారంగంలో అధికార కేంద్రీకరణ. అధికార కేంద్రీకరణ కొరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది కాని, విద్యారంగ ఉద్యమాల ఒత్తిడి…

యూట్యూబ్లో మహేశ్ కూతురు సందడి…

యూట్యూబ్లో మహేశ్ కూతురు సందడి…

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు కూతురు సితార సొంతంగా యూట్యూబ్ లో ఓ చానల్ ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను నిన్ననే ప్రారంభించారు. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి (మహర్షి సినిమా దర్శకుడు) కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య,…