
తెలుగుతల్లి సిగలోంచి రాలుతున్న పువ్వు
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సముపార్జనకు ముందే, ఎంతో ముందుచూపుతో 1923 లో లక్ష రూపాయల పెట్టుబడితో బందరులో ఆంధ్రా బ్యాంక్ స్థాపించారు. మన తెలుగు ప్రజల ఏకైక పెద్ద బ్యాంక్ ఇదే. 1980లో జాతీయం చేయబడిన ఈ బ్యాంక్ 96 సుదీర్ఘ సంవత్సరాల ప్రస్థానంలో అనేక…