విజయవాడ లో ‘స్త్రీ శక్తి ‘ చిత్రకళా ప్రదర్శన

విజయవాడ లో ‘స్త్రీ శక్తి ‘ చిత్రకళా ప్రదర్శన

ఆకాశంలో సగం అని నినదించే అతివలు కుంచెలు చేతబట్టి తమ సృజనకు పదునుపట్టి కాన్వాసులపై కనువిందు చేసే రమనీయ చిత్రాలనే కాదు, అనేక సామాజిక సమస్యలకు చిత్ర రూపం కల్పించారు. ఆకాశంలో సగం – అవకాశంలో సగం కాదు – మహిళా శక్తి విశ్వవ్యాప్తం అని చాటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సృజనాత్మక సమితి మరియు…

బందరు గడియారం మేడకు 113 ఏళ్ళు 

బందరు గడియారం మేడకు 113 ఏళ్ళు 

అందరికి చేతి గడియారం లేని రోజులు అవి…బందరులో నాడు ఫిరంగి గుండు రోజుకు రెండుమార్లు దిక్కులు పిక్కటిల్లేలా మోగితే గాని ఇంత సమయం అయ్యిందని బందరులో ప్రజలు అంచనా వేసేవారు..కాలం విలువ గమనించు అని చెప్పేది గడియారం…మొబైల్ లో సమయం చూసుకొనే తరానికి..ఎండని బట్టి కాలం అంచనా వేసే తరం వ్యయ ప్రయాసలు ఎంత మాత్రం అర్ధం కావు.. …

కైకాలకు కనకాభిషేకం

కైకాలకు కనకాభిషేకం

వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ సినీ షష్టి పూర్తి (1959-2019) సందర్భంగా ఫ్హిబ్రవరి 12న మంగళవారం రాత్రి హైదరాబాదు  వీంద్రభారతిలో ‘కనకాభిషేక మహోత్సవం’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య మాట్లాడుతూ.. కైకాల సత్యనారాయణ వంటి నటులు అరుదుగా ఉంటారని కొనియాడారు….

వపా, బాపు ఆర్ట్ అకాడెమి ఆధ్వర్యం లో చిత్రకళాప్రదర్శన

వపా, బాపు ఆర్ట్ అకాడెమి ఆధ్వర్యం లో చిత్రకళాప్రదర్శన

తెలుగు చిత్రకళామాతకు రెండు కళ్లుగా భాషించిన అమర చిత్రకారులు వడ్డాది పాపయ్య, బాపు. మన చిత్రకళకు జాతీయ గుర్తింపు తెచ్చిన చిత్రకారులు కూడా. వపా వర్ణచిత్రాలు, నీటి రంగుల చిత్రాలు తనదైన శైలిలో చిత్రించి తెలుగు వారి అభిమానాన్ని పొందారు. రెండోవారు బాపు, కార్టూన్లు, చిత్రాలతోనూ, ఇలస్ట్రేషన్లతోనూ, ఎంతో ప్రఖ్యాతి చెందారు. వివిధ భాషలలో 50 కి పైగా…

శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు – తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాలు

శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు – తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాలు

2019 ఫిబ్రవరి 10, 11 తేదీలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో కృష్ణదేవరాయ మహోత్సవాలు “తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ,తెలుగొకండ ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స!” అని 500 యేళ్ల క్రితం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆదేశంగా శ్రీ కృష్ణదేవరాయలు పలికిన పలుకులివి. కర్ణాట, ఆంధ్ర, తమిళ, మలయాళ భూభాగాలను ఏకంచేసి త్రిసముద్రాధీశుడిగా వీరవిక్రమ…

జానపదం – గణపతి పథం

జానపదం – గణపతి పథం

February 3, 2019

కళ.. కళ కోసం కాదు. కళ ప్రజల కోసం అని నమ్మి ఆచరించే దారిలో ఎందరో మహానుభావులు సాగిపోతున్నారు. ఆ క్రమంలో మార్గాలు వేరైనా లక్ష్యం ఒకటిగా పని చేస్తుంటారు. తెలుగు కమ్మదనం, అమ్మతనం, పల్లె అందాలు, ఔన్నత్యాన్ని జానపద కళారూ పంలో ప్రచారం చేస్తున్నారు  దామోదర గణపతిరావు. వృత్తి విద్యాబోధన.. ప్రవృత్తి జానపద కళారాధన ముస్తాబాద జెడ్పీ…

రాజమండ్రి చిత్రకళా నికేతన్ రజతోత్సవ వేడుకలు

రాజమండ్రి చిత్రకళా నికేతన్ రజతోత్సవ వేడుకలు

కళల కాణాచి రాజమహేంద్రవరము నందు  చిత్రకళాభివృద్ధి కోసం 1993 వ సంవత్సరంలో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది మరియు కళాభిలాషి అయిన  శ్రీ మద్దూరి శివానంద కుమార్ అధ్యక్షులుగా ప్రముఖ చిత్రకారుడు టేకి మృత్యుంజయరావు  కార్యదర్శి గా ఏర్పడిన సంస్థ రాజమండ్రి చిత్రకళా నికేతన్. రాజమహేంద్రి లో చిత్రకళకు జీవం పోసి ఆంధ్ర చిత్రకళకే ఆద్యుడిగా పేరు పొందిన అమర చిత్రకారుడు దామెర్ల రామారావు తదితరులను తీర్చి దిద్దిన అలనాటి రాజమండ్రి…

“బాలానందం” పదవ వసంతంలోకి ….

“బాలానందం” పదవ వసంతంలోకి ….

పిల్లలకు ఒక చాక్లెట్ ఇస్తే ఆనందం.. అదే వారికి ఏదైనా ఒక విద్యను నేర్పించి నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇచ్చి, బాగా చేశావని ప్రశంసించి ఒక చిన్న పెన్ను బహుమతిగా ఇచ్చిన వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందం పేరు బ్రహ్మానందం. సరిగ్గా బాలానందం కళావేదిక కళారంగంలో చిన్నారులకు అవకాశాలు ఇస్తూ వేదికను…

జాతీయస్థాయి “సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు”

జాతీయస్థాయి “సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు”

“రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో 11వ జాతీయస్థాయి “సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి గతంలో కంటే అత్యధికంగా 157 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో అనకాపల్లికి చెందిన కోయిలాడ రామ్మోహనరావు రాసిన ‘సార్ధకత’ కథకు ప్రథమ సోమేపల్లి పురస్కారం లభించింది. అలాగే బండి ఉష (ఖమ్మం) రాసిన “పండగొచ్చింది’కు…

విశ్వఇన్ఫోటెక్ ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్

విశ్వఇన్ఫోటెక్ ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచం సరిహద్దులు చెరిగిపోయి, భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. యూట్యూబ్ ప్రవేశం తో ఇది మరింత మందికి చేరువైంది. యూట్యూబ్ కేవలం సినిమాలు, రాజకీయాలే కాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, విద్యార్దులకే కాకుండా ఔ త్సాహికులకు ఎంతో ప్రయోజనకరంగా అవతరించింది. నాడు తరగతి గదుల్లోనూ, పుస్తకాలు చదివి నేర్చుకొనే విద్యలనేకం నేడు…