
కళా విద‌్యకు కాలం చెల్లిందా ?
“కళావిద‌్య” ఒక విభిన‌్నమైన విద‌్యాభోదన. సైన‌్సు, మ‌్యాథ‌్సు లాంటి కొరకరాని సబ‌్జెక‌్టులతో విద‌్యార‌్థి మెదడు కొయ‌్యబారిపోయి, బాల‌్యదశ నుండే ఇంజనీరింగ్, మెడిసిన్, IIT, అని బలవంతపు బాధ‌్యతలను మోస‌్తున‌్న ఎన‌్నో పసి హృదయాల జీవితాలలో స‌్థభ‌్థత ఏర‌్పడకుండా, వాళ్ళ మనోఫలకం మీద నూతన వికాసాన్ని, వాళ్ళ నిర‌్మలమైన మనసు లో సృజనాత్మకతను తట‌్టిలేపడానికి దోహదపడుతుంది “కళా విద‌్య”. అలాంటి…