సోగ్గాడు శోభనాద్రి … శోభన్ బాబు

సోగ్గాడు శోభనాద్రి … శోభన్ బాబు

March 21, 2022

చెన్నై మహానగరంలోని నుంగంబాకంకు దగ్గరలో వుండే రాజారాం మెహతా నగర్ లో ఓపెద్ద లోగిలి. అందులో రెండు ఇళ్లు. ఒకటి ‘శాంతి’ మరొకటి ‘ప్రశాంతి’. శాంతి నిలయంలో నటభూషణుడు, అందాల నటుడు శోభన్ బాబు కుటుంబం ఉంటుంది. ప్రశాంతి నిలయంలో శోభన్ ఆఫీసు గదులు, అతిథి గదులు వుంటాయి. ఇంటి ముందుండే విశాలమైన ఖాళీ స్థలంలో ఏపుగా పెరిగిన…

‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఏముంది?

‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఏముంది?

దాదాపు ఐదు లక్షల గ్రంథాలతో కూడి ఉన్న ఒక పెద్ద గ్రంథాలయం ఉన్నది. అందులో ఒక్కొక్కటి మహాభారతం అంత పెద్ద గ్రంథం. ఆ గ్రంథాలయంలో ప్రవేశించడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ అతి అరుదైన గ్రంథాలు. వాటిని ఎవరూ చదువరాదని, ఆ పుస్తకాలు అలాగే చెదపట్టి నశించిపోవాలని ఆ గ్రంథాలు తయారు కావడానికి కారకులైన వారే…

చలనచిత్ర సంగీత యుగపురుషుడు… మహదేవన్

చలనచిత్ర సంగీత యుగపురుషుడు… మహదేవన్

March 15, 2022

తమిళంలో ఆయన ‘తిరై ఇసై తిలగం’, తెలుగులో ఆయన ‘స్వరబ్రహ్మ’. జాతీయ స్థాయిలో సంగీత దర్శకునికి కూడా బహుమతి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినప్పుడు తొలి బహుమతి అందజేసింది అతనికే. సంగీత దర్శకునిగా యెంత గొప్పవారో, వ్యక్తిగా అంతకు మించిన మానవతావాది. ఎంతటి సౌమ్యుడంటే, ప్రముఖ వీణావిద్వాంసులు ఎస్. బాలచందర్ ‘శంకరాభరణం’ చిత్ర సంగీతాన్ని విమర్శిస్తే అతడు సమర్ధించుకోలేదు… పల్లెత్తు…

నందిని రెడ్డి కి ‘కె.వి.రెడ్డి’ అవార్డు

నందిని రెడ్డి కి ‘కె.వి.రెడ్డి’ అవార్డు

March 11, 2022

తెలుగు సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా రెండు దశాబ్దాలకు పైగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా లబ్ద ప్రతిష్టులైన దర్శకులకు ‘ జగదేక దర్శకుడు’ కె.వి.రెడ్డి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా యువకళావాహిని వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ YK నాగేశ్వరరావుగారి నిబద్దత. ఆ క్రమం కొనసాగింపుగా ఈ సంవత్సరం సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావుగారి…

దివికేగిన పద్య పారిజాతం

దివికేగిన పద్య పారిజాతం

March 10, 2022

అక్షరానికి ప్రాణవాయువతడు… సాహితీ జీవన నిరాశావాదాన్ని పారదోలిన ఆశావాది తెలుగు పదాల చిరునవ్వుతో…. ఆడుతూ పాడుతూ పద్యాన్ని అవలీలగా అల్లి.., సర్వేపల్లి రాధాకృష్ణకు తెలుగు తీయదనాన్ని పంచిన “బాలకవి”. ‘శారదా తనయుడిగా తెలుగు పద్యానికి పట్టం కట్టాడు. దేశం నలుమూలల్లో అవధాన కళా తోరణం కట్టి “అవధాన కోకిలై” ప్రపంచమంతా తెలుగు మాధుర్యాన్ని చాటిన ‘మధురకవి’ వాణీ వరపుత్రుడై…

చిత్రసీమ కళానిధి …త్యాగరాజ భాగవతార్

చిత్రసీమ కళానిధి …త్యాగరాజ భాగవతార్

March 6, 2022

(మార్చి 7 త్యాగరాజ భాగవతార్ జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….) పుట్టుకతోనే ప్రావీణ్యులుగా గుర్తింపు పొందే కళాకారులు అతి కొద్దిమంది మాత్రమే. వారిలో అగ్రగణ్యులు ఎం.కె.టి అని ఆప్యాయంగా తమిళులు పిలుచుకొనే త్యాగరాయ భాగవతార్. మార్చి 7, 1910 న తంజావూరు జిల్లాలోవున్న మైలదుత్తురై (మాయవరం)లో జన్మించిన త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ…

మట్టి పాటల మేటి-పెండ్యాల

మట్టి పాటల మేటి-పెండ్యాల

March 4, 2022

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. తెలుగు సినిమాల్లో నిలిచి ఉండి విలసిల్లే వెలకందని ఎన్నో పాటలను‌ రూపొందించిన‌ పె‌ండ్యాల‌ నాగేశ్వరరావు పుట్టినరోజు (మార్చి 6) నేడు….

సినీ మర్యాదరామన్న… పద్మనాభం

సినీ మర్యాదరామన్న… పద్మనాభం

February 21, 2022

ప్రతి మనిషి జీవితంలోను సుఖదుఃఖాలుంటాయి, మిట్టపల్లాలూ వుంటాయి. వెండితెరమీద నవ్వులు పంచిన వారందరి జీవితాలూ పువ్వుల బాటలు కానేరవు. అందుకు అతని జీవితం మినహాయింపు కాదు. అతడు ఓ అద్భుత హాస్యనటుడు, రంగస్థల నటుడు, గాయకుడు, సంగీత ప్రియుడు, రంగస్థల గాయకుడు, రచయిత, సినీ నిర్మాత, దర్శకుడు. ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ను తెలుగు…

డిస్కో కింగ్ బప్పి లహిరి కన్నుమూత

డిస్కో కింగ్ బప్పి లహిరి కన్నుమూత

February 16, 2022

బప్పి లహిరి ముంబై క్రిటికేర్ ఆసుపత్రిలో ఈరోజు (16-02-2022) కన్నుమూశారు. బప్పి లహిరి 27 నవంబరు 1952లో కలకత్తాలోని జల్పైగురి లో జన్మించాడు. అతని అసలు పేరు ఆలోకేష్ లహిరి. తండ్రి ఆపరేహ్ లహిరి గొప్ప బెంగాలీ సంగీత విద్వాంసుడు. తల్లి బన్సూరి లహిరి శ్యామలా సంగీత సంప్రదాయ విద్యలో నిష్ణాతురాలు. వారిది సంప్రదాయ సంగీత కుటుంబం. ప్రముఖ…

సురవనంలో స్వరలత…

సురవనంలో స్వరలత…

February 6, 2022

పాటలకు మణిమకుటంగా ఎదిగి,అమృత గీతాలకు పునాదిగా ఒదిగి,దిగ్ధంత సృష్టల పాటలకు ప్రాణం పెట్టి,సంగీత తరాల అంతరాలకు వారధి కట్టి,సినీ జీవన ప్రస్థానంలో ‘భారతరత్న’మై ఖ్యాతి తెచ్చిపెట్టిసంగీత ప్రియుల్ని ఆనందాంబుధిలో ఓలలాడించినలతా మంగేష్కర్ గారి మరణం (ఫిబ్రవరి 6, 2022) ప్రపంచ సంగీతానికి తీరని లోటు. లతా మంగేష్కర్ ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన…