సినీ రంగంలో దిల్ రాజు 20 ఏళ్ల జర్నీ

సినీ రంగంలో దిల్ రాజు 20 ఏళ్ల జర్నీ

శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై డిస్ట్రిబ్యూటర్స్ గా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మాతలుగా ఎన్నో విజయవంతమైన వాణిజ్య, కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్. సామాన్య ప్రేక్షకుడి నాడిని పట్టిన ఈ ముగ్గురు అసలు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలనే దానిపై ఓ అవగాహన ఏర్పరుచుకుని ఒక వైపు…

కోడి రామకృష్ణ జయంతి నేడు …

కోడి రామకృష్ణ జయంతి నేడు …

జూలై 23 కోడి రామకృష్ణ జయంతి స్పెషల్ వ్యాసం …. తెలుగు చిత్రసీమలో గురువుకు తగ్గ శిష్యునిగా పేరు తెచ్చుకుని శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఒకే ఒక్కరు. ఆయన.. కోడి రామకృష్ణ దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రియ శిష్యుడు. అవును. ఆయన ఎన్ని రకాల సినిమాలు తీశారు! ఎన్ని విజయాలు సాధించారు! కుటుంబ కథా చిత్రాలు.. యాక్షన్…

‘సిరివెన్నెల’ పాటలు ఆవిష్కరణ

‘సిరివెన్నెల’ పాటలు ఆవిష్కరణ

‘సిరివెన్నెల’ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలు. మహానటి ఫేమ్ సాయి తేజస్విని, బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ 20…

‘దొరసాని’ ప్రేమ కథ లో లేనిదేమిటి  ?

‘దొరసాని’ ప్రేమ కథ లో లేనిదేమిటి ?

‘దొరసాని’ సినిమా చూశాక, అదొక ప్రేమకథే అయితే, అది ప్రేక్షకుడిని ఉద్దేశించిందే గానీ, నివేదించింది కాదు అనిపించింది. సులభంగా అమ్ముడుబోయే (కథా) వస్తువుని ఎంచుకొని, దానికి తగ్గ విక్రయం చేసే సాదాసీదా సూత్రాల మీద వ్యవహారం నడిచే సగటు సినిమాల కోవలో కాకుండా, తన సినిమా ఒక మంచి సినిమా కావాలని కథక- దర్శకుడు (మహేంద్ర) సీరియస్ ప్రయత్నం…

1500 కోట్ల తో “రామాయణం “

1500 కోట్ల తో “రామాయణం “

కన్నడ లో సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ సినీమా ‘కురుక్షేత్ర ‘. ఈ మూవీ మహాభారత గాధ ఆధారంగా ఇంకా చెప్పాలంటే మన దానవీరశూరకర్ణ రీమేక్ గా రూపొందింది. అలనాడు ఎన్టీఆర్ పోషించిన సుయోధనుడి పాత్ర స్ఫూర్తితోనే దర్శన్ గెటప్ ని బాడీ లాంగ్వేజ్ ని తీర్చిదిద్దారట. బాహుబలి హిట్ తర్వాత…

నింగికేగిన తారామణి – విజయనిర్మల

నింగికేగిన తారామణి – విజయనిర్మల

రంగులరాట్నం చిత్రంలో నీరజగా పరిచయమై, విజయవంతమైన విజయనిర్మలగా వినీలాకాశంలో రెపరెపలాడిన సహజనటి. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులు అందుకున్న విజయనిర్మల అనారోగ్యంతో చికిత్స పొందుతూ జూన్ 26న రాత్రి హైదరాబాదు కాంటినెంటల్ ఆసుపత్రిలో తనువు చాలించారు.ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి మృత దేహాన్ని తీసుకువచ్చిన…

“సరిలేరు నాకెవ్వరు’ అంటున్న విజయశాంతి

“సరిలేరు నాకెవ్వరు’ అంటున్న విజయశాంతి

ఎలాంటి విజయాలు సాధించాలన్నా అతిముఖ్యం, నిర్దుష్టమైన లక్ష్యం. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి పయనించాలి? మనం ఏ గమ్యం చేరుకోవాలి? అనే ప్రశ్నలకు జవాబులను ముందు గానే సిద్దం చేసుకుంటే మన విజయసాధన చాలా సులభం అవుతుందని నిరూపించిన నటి విజయశాంతి. ‘నటన’ అంటే కేవలం గ్లామర్, డ్యూయెట్స్, ఫారిన్ లొకేషన్స్ లో పరుగులు తీయటం మాత్రమే కాదు……

‘దొరసాని’ వస్తుంది…!

‘దొరసాని’ వస్తుంది…!

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర…

నటుడు హరనాథ్ పతనానికి కారణం ?

నటుడు హరనాథ్ పతనానికి కారణం ?

తెలుగు సినీరంగంలో పౌరాణిక పాత్రలు అందునా రామ, శ్రీకృష్ణ పాత్రలంటే ఎన్టీఆర్ ని తప్పించి మరొకరిని ఊహించుకోలేరు ప్రేక్షకులు. అంత గొప్పరూపం, నటన సొంతంచేసుకున్న నటుడు ఎన్టీఆర్. అటువంటి మహానటుడు సొంతంగా ఒక చిత్ర నిర్మాణ సంస్థను చేపట్టి “సీతారామకళ్యాణం’ సినిమా తీయాలనుకున్నప్పుడు రావణాసురుడి పాత్రను ఎంపికచేసుకోవటం ఆనాడు ఒక విచిత్రం. ఆయనదే దర్శకత్వం కూడా. అంతటి గొప్పసినిమాలో…

ప్రతిభాశాస్త్రి శతజయంతి

ప్రతిభాశాస్త్రి శతజయంతి

తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన టి.వి.యస్‌.శాస్త్రికి ఇది శతజయంతి సంవత్సరం. జూన్‌ 8, 1920న కృష్ణా జిల్లా గొడవర్రులో జన్మించారాయన. 1940లో కొందరు మిత్రులతో కలసి కె.యస్‌.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా తీద్దామని బొంబాయి వెళ్లిన శాస్త్రి ఒక పాట రికార్డింగ్‌తో ఆ సినిమా ఆగిపోవడంతో, అక్కడే ఉండిపోయి నాటి హిందీ…