‘రాముడి’గా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

‘రాముడి’గా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

August 21, 2020

ప్రభాస్ కథానాయకుడిగా ‘ఆదిపురుష్’ త్రీడీ చితం … రెబెల్ స్టార్ ప్రభాస్ కి తెలుగులోనే కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు అభిమానులు ఉన్నారు.  ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే తన అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయిపోయాడు. ఇప్పటికే రాథే శ్యామ్ గా అతి త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్న ప్రభాస్…

స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’

స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’

August 13, 2020

తెలుగు కథ పాఠకుల నుంచి ప్రేక్షకులను చేరుకుంటోంది. కొత్తదారులూ, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ‘ఓటీటీ ‘ ప్లాట్ ఫామ్స్ కొత్త కంటెంట్ కోసం లిటరేచర్ వైపు చూస్తున్నాయి. తెలుగులో తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నాలుగు తెలుగు కథలతో ఒక వెబ్ యాంథాలజీ రూపొందుతోంది. ప్రముఖ ఓటీటీ యాప్ ‘ఆహా’ ఇందుకు ఆరంభం పలికింది. మెట్రో నగరం నేపథ్యంలో ఉన్న…

అ’గణిత ‘ ప్రతిభాశాలిని శకుంతలాదేవి…

అ’గణిత ‘ ప్రతిభాశాలిని శకుంతలాదేవి…

August 12, 2020

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది…ఇందులో నటులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు వున్నారు. ఇప్పుడు కొత్తగా ఓ గణిత శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె ఎవరంటే… ఆమె అంకెలతో ఆడుకుంటుంది. సంఖ్యలతో సమరానికి సై అంటుంది. క్షణాల్లో గణిత చిక్కుల్ని విప్పి అబ్బురపరుస్తుంది. ఆమే ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలాదేవి. ఈ మధ్యనే అను…

మానవత్వంలో శ్రీమంతుడు

మానవత్వంలో శ్రీమంతుడు

August 9, 2020

ప్రతిపుట్టిన రోజు గడచిన కాలానికి ఓ గుర్తు మాత్రమే కాదు… జీవితపు ప్రయాణంలో ఓ విరామ చిహ్నం … లాంటిది…. నేడు మహేష్ బాబు 45 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి.. బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ప్రతీ అభిమానికి అవి కంఠోపాఠం….

మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరావు

మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరావు

August 8, 2020

ఏం బ్రదర్….ఆ చేతికున్న ఉంగరం ఏమైంది?… నిన్న ఉంది. నేను చూచాను….. నందమూరి సున్నితంగానే అడిగినా… ఆ గంభీరమైన వాయిస్ వింటే… కొంచెం కంగారు పడూ… అదీ… ఎక్కడో పోయినట్లుంది బ్రదర్…. అంటూ సర్దుకుంటున్న ఆయన భుజాన చేయి వేసి… ఈ నెల్లో మీ సంపాదన ఎంత బ్రదర్. ఇంటికెంత పంపించారు! నెలకు పాతిక సంపాదించి… యాభై ఖర్చు…

టివి సీరియల్ గా ‘యమలీల ‘

టివి సీరియల్ గా ‘యమలీల ‘

August 6, 2020

యమలీల సినిమా విడుదలయి ఇరవై ఆరేళ్ళు అవుతోంది. 1994 ఏప్రిల్ 28న యమలీల సినిమా విడుదలయింది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలన్ని టివిల ద్వారా.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ తరం వారికి కూడా చేరువయ్యాయి..అభిమాన పాత్రమయ్యాయి. ఇప్పుడు యమలీల సినిమాకి కొనసాగింపుగా ఓ టివి సీరియల్ రాబోతుంది. యమలీల తర్వాత అనే పేరుతో రాబోతున్న ఆ సీరియల్ ఎస్.వి.కృష్ణారెడ్డి…

అతను విలన్ కాదు… హీరో….

అతను విలన్ కాదు… హీరో….

July 30, 2020

ఆతను సినిమాలతో జాతీయస్థాయిలో అగ్రశ్రేణి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. వయసులో చాలా చిన్నవాడు అయితేనేమి చాలా పెద్ద మనసున్నవాడు. సినిమాలలో విలన్ లా నటిస్తాడు, నిజజీవితంలో హీరో లా జీవిస్తున్నాడు అతనే సోనూసూద్. ఈ కరోనా మహమ్మారి కాలంలో కష్ట జీవులను వదలనే వదలను అంటూ బహుశా మంచితనానికి మించి ప్రజలను ఆదుకున్నారు. లక్షలాది మంది వలస కూలీలను…

తొలి తరం  గ్లామర్ హీరో – సి.హెచ్.నారాయణరావు

తొలి తరం గ్లామర్ హీరో – సి.హెచ్.నారాయణరావు

July 29, 2020

బాలసాహివేత్త, బహుముఖ గ్రంథ కర్త డా. బెల్లంకొడ నాగేశ్వరరావు నిర్యహిస్తున్న ఫీచర్ ‘వేదిక నుండి వెండి తెరకు’. ఇందులో నాటకరంగం నుండి సినిమాకు వచ్చిన అలనాటి నటీ-నటులను మనకు పరిచయం చేస్తారు. తొలి సినీ తరం కథానాయకుడు చదలవాడ నారాయణరావు కర్ణాటక లోని బెంగుళూరు-హుబ్లి మార్గంలో ఉన్న ‘మధురగిరి’లో 1913 సెప్టెంబర్13 న జన్నించారు. వీరి తల్లి గారి…

నవరసాల నటనాశాల – కైకాల

నవరసాల నటనాశాల – కైకాల

July 26, 2020

కైకాల సత్యనారాయణగారు..తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళకు పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు..నటుడుగా గత ఏడాదికే షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద విడుదల అయితే.. 1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు. 1959లో ఆయన నటించిన చిత్రం సిపాయి కూతురు విడుదలయింది. ఆ రకంగా ఆయన నటుడు అయి..61సంవత్సరాలు కాగా.. వ్యక్తిగతంగా ఈ…

నా దేహమంతా గోదావరితో నిండిపోయింది…భాస్కరభట్ల

నా దేహమంతా గోదావరితో నిండిపోయింది…భాస్కరభట్ల

July 21, 2020

2౦ సంవత్సరాలు… ఆయన పాట పుట్టి… ఆయన మాయ చేయడం మొదలు పెట్టి.. ఆయన అక్షరాలు .. మనల్ని ఆనందింపచేయడం మొదలు పెట్టి… ఆయన పాటలకి మన మనసులు మురిసిపోవడం మొదలుపెట్టి… ఆయన పల్లవి కి మనం పరవశించడం మొదలుపెట్టి.. ఆయన చరణాలకి మనం చిందులు వెయ్యడం మొదలుపెట్టి… ఆయన పాటకి మన కళ్ళు చెమర్చడం మొదలుపెట్టి ఆయన…