తొలితరం నటీమణి – లక్ష్మిరాజ్యం

తొలితరం నటీమణి – లక్ష్మిరాజ్యం

July 19, 2020

బాలసాహివేత్త, బహుముఖ గ్రంథ కర్త డా. బెల్లంకొడ నాగేశ్వరరావు నిర్యహిస్తున్న ఫీచర్ ‘వేదిక నుండి వెండి తెరకు’. ఇందులో నాటకరంగం నుండి సినిమాకు వచ్చిన అలనాటి నటీ-నటులను మనకు పరిచయం చేస్తారు. లక్ష్మీరాజ్యం కర్నూలు జిల్లా అవుకు అనే ఊరికి చెందినవారు.ఆమె మేనమామ సంగీతకళాకారుడు కావడంతో తనూ బాల్యంనుండి సంగీతంపై మక్కువ పెంచుకుని సంగీతంలో ప్రావీణ్యం పొంది హరికథలు…

వెండితెర పై మరోసారి వంగవీటి రంగా కథ

వెండితెర పై మరోసారి వంగవీటి రంగా కథ

July 9, 2020

దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్న ‘ ‘దేవినేని ‘ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో జి.ఎం. ఎన్ ఫిలిమ్స్, ఆర్.టి.ఆర్ ఫిలింస్ సంయుక్తంగా జి.ఎస్.ఆర్.చౌదరి, రామూ రాథోడ్ ఈ చిత్రాన్ని సమ్యుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం వంగవీటి రంగా…

అల్లరి నరేష్ సెకండ్ విన్నింగ్  ‘నాంది ‘ కాబోతుందా…!

అల్లరి నరేష్ సెకండ్ విన్నింగ్ ‘నాంది ‘ కాబోతుందా…!

July 3, 2020

అల్లరి నరేష్ కొత్తగా కనబడుతున్నారు. కొత్త కథలతో ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనలోని నటుడిని, ఆ నటుడిలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఒకవైపు ‘బంగారు బుల్లోడు’ లాంటి హిలేరియస్ ఎంటర్టైనర్-మరోవైపు ‘నాంది’ లాంటి ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నారు. అఫ్ కోర్స్ – కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు చక్కబడిన…

‘పెదరాయుడు’ కి పాతికేళ్ళు

‘పెదరాయుడు’ కి పాతికేళ్ళు

June 20, 2020

‘పెదరాయుడు’ చరిత్ర సృష్టించిన సినిమా…అరవై నాలుగేళ్ళ(1931-1995) తెలుగు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ దుమ్ముదులిపిన సినిమా. కమర్షియల్ ఫార్ములాకి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఓ మాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని అందించిన సినిమా..పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ మాత్రమే గుర్తుండిపోయే ట్రెండ్ లో భార్యాభర్తల బంధం గురించి ఫిష్ అండ్ వాటర్ అని చెప్పిన డైలాగ్ ని…

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ – కొరటాల

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ – కొరటాల

June 19, 2020

ఎన్నో చిత్రాలకు కథా రచయితగా పనిచేసి, నాలుగు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తన 5 వ సినిమాకే మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం పొందారు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు కొరటాల శివ. తొలి సినిమా సూపర్ హిట్…

విక్టరీ ఆయన ఇంటిపేరు 

విక్టరీ ఆయన ఇంటిపేరు 

June 17, 2020

(జూన్ 14 వి.మధుసూదనరావుగారి 97వ జయంతి సందర్భంగా) వి. మధుసూదనరావు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడిగా వెలుగొందిన వ్యక్తి. ఇంటి పేరు వీరమాచినేని అయినా సినిమా అభిమానులంతా వి. మధుసూదనరావు అంటే విక్టరీ మధుసూదనరావు అనే అనుకునేవారు. ప్రజానాట్య మండలి నేపథ్యం నుంచి సినిమారంగానికి వచ్చిన మరో ఉత్తమ కళాకారుడు ఆయన….

ఆరు పదుల ‘యువ’ రత్న

ఆరు పదుల ‘యువ’ రత్న

June 11, 2020

సవాళ్ళు విసిరే పాత్రలకు ప్రాణప్రతిష్ట చేయడమే అతనికి తెలిసిన విద్య… విభిన్న పాత్రలు…వైవిధ్యమైన వేషభాషలు.. విలక్షణమైన సినిమా జోనర్లు చేసే అవకాశం వచ్చిన వారు స్టార్స్ గానే కాదు..ఉత్తమనటులుగా ఎప్పటికీ నిలిచిపోతారు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ.. ‘ఎన్ టి రామారావు’గారి రక్తం.. వంశం పంచుకు పుట్టడమే కాదు.. ఆయనలోని కళాతృష్ణని.. తపనని పుణికి పుచ్చుకున్న స్టార్…

ఏ.పి. లో చిత్ర పరిశ్రమ అభివృద్ది

ఏ.పి. లో చిత్ర పరిశ్రమ అభివృద్ది

June 10, 2020

సీఎం జగతో మెగాస్టార్ చిరంజీవి గారి తో పాటు సినీ ప్రముఖుల భేటీ 2019-20 సంవత్సరం నంది అవార్డుల ఎంపికకు ఏర్పాట్లు .. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి .. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై, షూటింగ్ కు అనుమతులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు…

సోషల్ మీడియా లో మంజుల ఘట్టమనేని

సోషల్ మీడియా లో మంజుల ఘట్టమనేని

June 10, 2020

సూపర్‌స్టార్ కృష్ణగారి కుమార్తె, మహేష్ బాబు మంజుల ఘట్టమనేని ‘షో’ సినిమాతో నటిగా, నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మనసుకు నచ్చింది’ చిత్రంతో దర్శకురాలిగానూ మారారు. కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటూ వస్తున్న ఆమె ఇప్పుడు సొంత వెబ్ సైట్, యూట్యూబ్ చానళ్లను ప్రారంభించారు. జూన్ 8,…

దర్శక దార్శనికుడు – దాసరి

దర్శక దార్శనికుడు – దాసరి

June 8, 2020

(శతాధిక చిత్ర దర్శక శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు వియోగాన్ని అనుక్షణం గుర్తు చేసే సంఘటనలు, సందర్భాలు చిత్ర పరిశ్రమలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆ దర్శక దిగ్గజం లేదు అన్న నిజానికి అప్పుడే మూడేళ్లు నిండిపోయాయి. గత మే 30వ తేదీన ఆయన మూడవ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా సీనియర్ ఫిలిం…