సహజ నటనాభినేత్రి సావిత్రి

సహజ నటనాభినేత్రి సావిత్రి

October 31, 2023

ఆమె ఓ అద్భుతంఆమె ఓ అపూర్వంఆమె ఓ అలౌకికఆమె ఓ ప్రేమికఆమె అందం ప్రసూన గంధంఆమె హృదయం కరుణాసాగరంపెదవి విరుపులో, కొనచూపుతోలాస్యాన్ని, హాస్యాన్ని, మోదాన్ని,మౌనభాష్యాన్ని, విషాద కావ్యాలను రచించిన మహానటి…ఏనాటికీ ప్రేక్షక హృదయాల్లో చెరగని తేనె సంతకం సావిత్రి…మహానటి సావిత్రి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆవిడ నటించిన సినిమాలు చాలావరకు ఆణిముత్యాలే అని చెెప్పవచ్చు. నాలుగు…

వెండితెర ఇంద్రజాలికుడు – విఠలాచార్య

వెండితెర ఇంద్రజాలికుడు – విఠలాచార్య

October 29, 2023

సాధారణంగా సాహిత్యంలో పాతవాటికి ఆదరణ, సాంకేతికత రంగంలో కొత్తవాటికి ఆకర్షణ ఎక్కువ అని నానుడి. కానీ ఆయనకి ఈ నానుడి వర్తించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో సినిమాలు తీసినా ఇప్పటికీ ఆ సినిమాలకి ఆదరణ తగ్గలేదు.ఆయన తీసినవి అద్భుత కథలేమీ కావు – కానీ అద్భుతంగా తీసాడు.ఆయన తీసినవి అజరామరాలేమీ కాదు – కానీ ఆశేష సినీ ప్రేక్షకులని…

సురేకారం వంటి తెలుగు సినీ గుండత్త-సూర్యకాంతం

సురేకారం వంటి తెలుగు సినీ గుండత్త-సూర్యకాంతం

October 29, 2023

(ఈరోజు 28 అక్టోబర్ 2023 సూర్యకాంతం…. శత జయంతి సంవత్సరం మొదలు) “దురుసునోటి పలుకుబడికి పంతులమ్మ మీరు… బాక్సాఫీసు సూత్రానికి పలుపుతాడు మీరే… మీరులేని బయస్కోపు ఉప్పులేని చారు….” అంటూ బాపు కార్ట్యూనులో ముళ్ళపూడి వెంకటరమణ కితాబిచ్చిన ఆ సహజనటి సూర్యకాంతం ఆని వేరే చెప్పాల్సిన పనిలేదు. అదే వెంకటరమణ సూర్యకాంతం సహజ నటనను గుర్తుచేస్తూ…. “రొష్టుపెట్టు ఆలిగా,…

యాంగ్రీ సూపర్ యంగ్ మ్యాన్.. బిగ్-బి..అమితాభ్

యాంగ్రీ సూపర్ యంగ్ మ్యాన్.. బిగ్-బి..అమితాభ్

October 13, 2023

(అక్టోబరు 11న యాంగ్రీ యాంగ్ మ్యాన్ జన్మదినం సందర్భంగా…ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం….) “ఆజ్ మేరే పాస్ బంగళా హై.. గాడీ హై.. బ్యాంక్ బాలన్స్ హై.. క్యా హై తుమ్హారే పాస్” అని దీవార్ సినిమాలో పోలీసు అధికారిగా వున్న తమ్ముడు శశికపూర్ ను ప్రశ్నించినా; “మై ఆజ్ భి ఫేంకే హుయే పైసే నహీ ఉఠాథా”…

అర్ధ శతాబ్ది చిత్రం… బాబీ

అర్ధ శతాబ్ది చిత్రం… బాబీ

October 7, 2023

(బాబీ 50 యేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం…) డి గ్రేటెస్ట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని, చార్లీ చాప్లిన్ ఆఫ్ హింది సినిమా అని కీర్తించబడే రాజ్ కపూర్ బాల్యం సినిమా నిర్మాణంతోనూ, తండ్రి ప్రదర్శించే నాటకాల ప్రభావంతోనూ ముడిపడివుంది. ఇరవై నాలుగేళ్ళ చిరు ప్రాయంలోనే ఆర్.కె స్టూడియో నిర్మించి ఆదే…

సినీ కళామతల్లి సేవలో ఎదిగిన – ఏడిద

సినీ కళామతల్లి సేవలో ఎదిగిన – ఏడిద

October 5, 2023

తీసినవి పది సినిమాలే అయినా… రాశి కంటే వాసి ముఖ్యమన్న నిర్మాత. తాను నిర్మించిన సినిమాలతో తన అభిరుచికి అద్దంపట్టేలా…సినీ కళామతల్లికి సేవలు చేసిన గొప్పవ్యక్తి, మన ప్రభుత్వాలు గుర్తించని గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వర్ధంతి నేడు ! ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు…

శతజయంతి సుందరుడు… దేవానందుడు!

శతజయంతి సుందరుడు… దేవానందుడు!

September 27, 2023

1959 లో అఖిల భారత్ కాంగ్రెస్ మహాసభలు నాగపూర్ లో జరిగినప్పుడు పండిత జవహర్ లాల్ నెహ్రు హిందీ చలనచిత్ర సీమకు చెందిన ఒక ప్రముఖ నటుణ్ణి ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. అతడే హిందీ చలన చిత్రసీమలో నూతన ఒరవడి సృష్టించిన అందాల నటుడు ‘దేవ్ ఆనంద్’ అని పిలువబడే ధరమ్ దేవదత్ పిషోరిమల్ ఆనంద్. అతడు నటుడే…

“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

September 20, 2023

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులది ఒక స్వర్ణయుగం. వారిద్దరూ తెలుగు చలనచిత్రజగత్తుకు రెండు కళ్ళుగా భాసిల్లారు. శరత్ నవలకు నిండైన రూపంగా, భగ్నప్రేమికుడుగా ‘దేవదాసు’ చిత్రంతో చరిత్ర సృష్టించిన నాయకుడు అక్కినేని. నవలా నాయకుడుగా అక్కినేని ఆర్జించిన పేరు ప్రఖ్యాతులు తెలుగు చలనచిత్రసీమలో మరెవ్వరికీ దక్కలేదు. డి.ఎల్. నారాయణ ‘దేవదాసు’ నవలను తెరకెక్కించాలని…

సినీజానపద జాదూ… కె.వి. రెడ్డి

సినీజానపద జాదూ… కె.వి. రెడ్డి

September 16, 2023

(నేడు కదిరి వెంకటరెడ్డి గారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం) తెలుగు చలనచిత్రరంగానికి ఒక ఊపును మెరుపును దిద్దిన మహనీయుడు కదిరి వెంకటరెడ్డి. ఆయన చిత్రరంగంలో కె.వి. గా చిరపరిచితుడు. భక్తపోతన, పాతాళభైరవి, పెద్దమనుషులు, మాయాబజార్, దొంగరాముడు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం వంటి సినిమాలను ఒక్క పాతతరమే కాదు నేటి ఆధునిక తెలుగు ప్రేక్షకుడు కూడా వీక్షించడం…

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

September 13, 2023

(ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం…) ఆచార్య ఆత్రేయ అనగానే మనకు వెంటనే స్పురించేది ‘మనసు కవి’ అనే మాట. కేవలం మనసు అనే పదాన్ని తన సాహిత్య రచనల్లో వాడినంత మాత్రాన ఆత్రేయ మనసుకవి అయిపోలేదు. సగటు మానవుని మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని మనసులోని మమతను గ్రహించి మన‘సుకవి’గా గుర్తింపు పొందారు. అందుకే…