అతడో ట్రెండ్ సెట్టర్

అతడో ట్రెండ్ సెట్టర్

October 14, 2019

తెలుగు సినిమా రంగంలో అతడో సునామి. ఎవడి బతుకు వాడే బతకాలన్న ఫిలాసఫీ. అతడో ట్రెండ్ సెట్టర్. భావుకుడు. రచయిత. ఫిలాసఫర్ అన్నిటికంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. అతడే దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకడు. గుండెల్లో గునపాలు దించినట్టు ఉంటాయి అతడి డైలాగ్స్. పూరి అంటేనే ఓ బ్రాండ్….

అల్లూరిని, కొమరం భీమ్‌ని కలుపుతున్న రాజమౌళి

అల్లూరిని, కొమరం భీమ్‌ని కలుపుతున్న రాజమౌళి

యంగ్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌ చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ప్రస్తుతం ఈ ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ – ”థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌ సినిమాలో ఏం…

యస్వీఆర్ నాకు స్ఫూర్తి – చిరు

యస్వీఆర్ నాకు స్ఫూర్తి – చిరు

October 8, 2019

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నటనకు భాష్యం చెప్పింది ఎస్వీ రంగారావు అని చిరంజీవి కొనియాడారు. “మా నాన్నగారికి రంగారావుగారంటే ఎంతో…

వైభవంగా ‘సంతోషం’ సినిమా ఆవార్డ్స్

వైభవంగా ‘సంతోషం’ సినిమా ఆవార్డ్స్

September 30, 2019

సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు,…

తెలుగు సినిమా స్థాయి పెరిగిందా ?

తెలుగు సినిమా స్థాయి పెరిగిందా ?

September 30, 2019

నలభై ఏళ్ళక్రితం ఒక భారీ సినిమాకు పాతిక లక్షలు బడ్జెట్ అంటే వామ్మో అనుకునేవారు. అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని లాంటి టాప్ హీరోల సినిమా బడ్జెట్ కూడా పది, పదిహేను లక్షల లోపే. ఆ తరువాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి యువతరం ప్రవేశం చేసినపుడు సినిమా బడ్జెట్ అయిదు కోట్లు, పదికోట్లు తాకింది. అంత డబ్బు…

అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

September 25, 2019

భారతీయ సినిమా రంగంలో విశేషమైన కృషి చేసి, సినిమా అభివృద్ధికి దోహదం చేసిన నిర్మాతలు, దర్శకులు, నటి నటులకు భారత ప్రభుత్వం 1969 నుంచి 17వ జాతీయ చలన చిత్ర అవార్డులతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే ” అవార్డును ప్రదానం చేస్తున్నది. మొదటి అవార్డును భారతీయ సినిమా తొలి కథానాయిక దేవికా రాణి కి ప్రదానం చేశారు….

‘అభినయ మయూరి’ జయసుధ

‘అభినయ మయూరి’ జయసుధ

September 24, 2019

కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రదానం చేసి సత్కరిస్తారు. గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖనటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి ‘అభినయ మయూరి’ బిరుదు…

‘ఎవర్గ్రీన్ హీరో’ అక్కినేని

‘ఎవర్గ్రీన్ హీరో’ అక్కినేని

September 20, 2019

(సెప్టెంబర్ 20, అక్కినేని జన్మదిన సందర్భంగా) ఐదేళ్ల క్రితం – “నాకు కేన్సర్, నా శరీరంలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు” అని అదేదో ఒక మామూలు జ్వరమన్నంత నింపాదిగా చెప్పిన జీవన తాత్వికుడు, ఎవర్ గ్రీన్ హీరో.. అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడికి రిటైర్మెంట్ లేదని నమ్మి, జీవన పర్యంతం ఆచరించి, మరి కొద్ది రోజుల్లో మరణం…

పెళ్లి తర్వాత బ్రేక్ పడింది – రోజారమణి

పెళ్లి తర్వాత బ్రేక్ పడింది – రోజారమణి

September 18, 2019

“దాదాపుగా ఐదువందల యాభై సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. పద్దెనిమిది సంవత్సరాలు చెప్పాను. దాదాపు నాలుగొందల హీరోయిన్లకు చెప్పాను. ప్రతి హీరోయిన్ లోనూ నన్ను నేను చూసుకునేదాన్ని” అని చెప్పారు సీనియర్ నటి రోజారమణి. మొదట నటిగా పేరు సంపాదించుకొని, పెళ్లి తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా మారిన ఆమె కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్ 16…

వెండితెరపై కాళోజి జీవితం

వెండితెరపై కాళోజి జీవితం

September 11, 2019

జైనీ క్రియేషన్ పతాకం లో డా. ప్రభాకర్ జైనీ దరకత్వలో కాళోజి నారాయణరావు గారి బయోపిక్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ… 9.9.2019 కాళోజి నారాయణ రావు గారి 105 వ జయంతి. “భారత రత్న” తర్వాత 1992 లో భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పౌర సత్కారం “పద్మ…