సినీ ధరణినేలిన ‘భరణి’రాణి… భానుమతి

సినీ ధరణినేలిన ‘భరణి’రాణి… భానుమతి

September 7, 2023

(సెప్టెంబరు 7న, భానుమతి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) యాభైసంవత్సరాల క్రితం కొలంబియా రికార్డింగ్ కంపెనీ వాళ్లు భానుమతి పాటల ఆల్బం విడుదలచేస్తూ రికార్డు స్లీవ్ మీద ముద్రించిన పరిచయ వాక్యాలను చదివితే భానుమతి ప్రజ్ఞ ఎలాంటిదో విదితమౌతుంది. ఆ రికార్డు కవరు మీద “స్వరవాహిని, స్వరమోహిని, స్వరారోహ స్వరవర్ణిని, చలనచిత్ర ధరణినేలు భరణి…

హీరో విజయ్ దేవరకొండను తొక్కేది ఎవరు?

హీరో విజయ్ దేవరకొండను తొక్కేది ఎవరు?

September 5, 2023

టాలీవుడ్ ఇండస్ట్రీ లో కుట్రలు షరా మామూలే. ఆ మాట కొస్తే, కుట్రలు కుతంత్రాలు లేని రంగం ప్రత్యేకంగా ఏదీ లేదు. ఉంటే మీరు చెప్పొచ్చు.ఇస్రో నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అన్ని రంగాల్లో తొక్కేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పక్కోడ్ని పైకి లేవనివ్వకుండా తొక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కుట్రలోంచి చీల్చుకుని బయటకు వచ్చి…

‘ఎన్టీఆర్’ వంద రూ. నాణానికి మూడో కోణం

‘ఎన్టీఆర్’ వంద రూ. నాణానికి మూడో కోణం

August 31, 2023

(శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపథి ముర్ము చేతులమీదుగా ఎన్టీఆర్ నాణెం విడుదల) ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే, రెండోరోజే మరచిపోతున్నారు. అలాంటిది చనిపోయి పాతికేళ్లు అయినా తెలుగు వారి గుండెల్లో ఉన్నారు. ఆయనే చరిత్ర పురుషుడు విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు. రెండు రోజుల క్రితం ఆయన శత జయంతి…

వేదాంత గానకోవిదుడు… ముఖేష్

వేదాంత గానకోవిదుడు… ముఖేష్

August 30, 2023

సంగీతం విశ్వజనీనం. వాద్య స్వరసమ్మేళన రాగమాధుర్యంతో సమ్మోహింపజేసేదే పాట. ఏ పాటైనా నిత్యనూతనంగా నిలిచిపోవాలంటే, బాణీ, భావం బాగున్నంత మాత్రాన కూడా సరిపోదు. గాయకుని గొంతులోని మార్దవం, స్వచ్ఛత, ప్రత్యేకత, ప్రతిభ కలిస్తేనే ఆ పాట సుదీర్ఘకాలం సుమధురగీతంగా నిలిచిపోతుంది. ఏ పాటకైనా స్వరం ఆధారం. స్వరం వేరు, స్వరస్థానం వేరు. అనుస్వరంతో పాడితే అది ఒక అద్భుతగీతం…

బాలీవుడ్ చిత్రాల బెంగాలి బాబు- హృషికేష్ ముఖర్జీ

బాలీవుడ్ చిత్రాల బెంగాలి బాబు- హృషికేష్ ముఖర్జీ

August 29, 2023

(హృషికేష్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) “చుప్కే చుప్కే”(1975) సినిమా షూటింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ వున్న ఐదుగురు సహాయ దర్శకులు వారివారి పనుల్లో నిమగ్నులై వున్నారు. మరోవైపు ఆ చిత్ర దర్శకుడు సంభాషణల రచయిత రహి మసూమ్ రజాతో చర్చలు జరుపుతున్నారు. డ్రైవరు యూనిఫారంలో హీరో ధర్మేంద్ర, సూట్ లో…

పునర్జన్మ చిత్రానికి 60 ఏళ్ళు

పునర్జన్మ చిత్రానికి 60 ఏళ్ళు

August 21, 2023

(‘పునర్జన్మ’ చిత్రానికి 60 ఏళ్ళు పూర్తైయిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) మంచి కథ, ఉత్తమ నటన, అత్యుత్తమ దర్శకత్వం కలబోసి తీసిన తెలుగు చలన చిత్రాలు అన్నీ అఖండ విజయం సాధిస్తాయని అనుకోవడం పొరపాటు. మల్లీశ్వరి, బాటసారి, పూజాఫలము, బంగారు పంజరం, సుడిగుండాలు, బీదలపాట్లు, ప్రాణదాత వంటి విలువలు కలిగిన చిత్రాలకు ‘మంచి చిత్రాలు’…

ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ కు ఘన సన్మానం

ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ కు ఘన సన్మానం

August 20, 2023

ఆగస్ట్ 19న, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ‘తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్’ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ ఎస్ గోపాల్ రెడ్డి (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్), ఛోటా కె. నాయుడు, కె. కె.సెంథిల్ కుమార్, శరత్, కె. రవీంద్రబాబు, సి. రామ్ ప్రసాద్, హరి అనుమోలు, రసూల్ ఎల్లోర్ లను…

కభి ఖుషి కభీ ఘమ్…. సినిమా

కభి ఖుషి కభీ ఘమ్…. సినిమా

August 19, 2023

(నేను భువనేశ్వర్ లో పనిచేస్తున్నప్పుడు కరణ్ జోహార్ రచన, దర్శకత్వంలో నిర్మించిన ‘కభి ఖుషి కభీ ఘమ్’ హిందీ సినిమా విడుదలైంది. 2002 లో ఆ సినిమాని అక్కడే నాలుగు సార్లకు పైగా చూశాను. కుటుంబకథా చిత్రం కావడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా చూసినప్పుడల్లా నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగేవి. ముక్కు నుంచి అదేపనిగా…

విఠలాచార్య ‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు

విఠలాచార్య ‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు

August 17, 2023

(‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు పూర్తైయిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) “వైషమ్యం, స్వార్ధపరత్వం, కుటిలత్వం, ఈర్ష్యలు, స్పర్ధలు, మాయలతో మారుపేర్లతో చరిత్రగతి నిరూపించితే… ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు” అని మహాప్రస్థానంలో దేశ చరిత్రల్ని ఉటంకిస్తూ ఆనాడే మహాకవి శ్రీశ్రీ చెప్పారు. ఏ దేశచరిత్ర చూసినా ఇవన్నీ కనిపించకమానవనేది…

బాలీవుడ్ కొంటె కోణంగి…కిశోర్ కుమార్

బాలీవుడ్ కొంటె కోణంగి…కిశోర్ కుమార్

August 5, 2023

(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం….) ప్రముఖ గాయక నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు కిశోర్ కుమార్ ది ఓ వింత మనస్తత్వం. అవి విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రాన్ని ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ అధినేత మెయ్యప్ప చెట్టియార్ ‘మిస్ మేరీ’ (1957) పేరిట హిందీలో నిర్మిస్తున్న రోజులు….