ఆమె జీవితం ఫలించని ‘ప్రేమకావ్యం’

ఆమె జీవితం ఫలించని ‘ప్రేమకావ్యం’

February 23, 2023

‘జీవితమే ఒక నాటక రంగం’ అన్నాడు ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్. చరిత్రలో విఫలమైన ప్రేమకథలు యెన్నో! వాటిలో కొన్ని చారిత్రాత్మక ప్రేమకథలు వెండితెరమీద కూడా దర్శనమిచ్చాయి. 1960లో హిందీలో వచ్చిన ప్రేమకథా కావ్యం ‘మొఘల్-ఏ-ఆజం’ సినిమా. మొగలాయీ యువ చక్రవర్తి సలీం (జహంగీర్), ఆస్థాన నాట్యకళాకారిణి నాదిరా(అనార్కలి)ల మధ్య చిగురించిన ప్రేమను అనుమతించని అక్బర్ చక్రవర్తి…

సుస్వరాల ‘ఠీవి’రాజు

సుస్వరాల ‘ఠీవి’రాజు

February 21, 2023

(టి.వి. రాజు 50 వ వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) చలువ మడతలు నలగని ప్యాంటు షర్టుతో కూర్చొని, బూజుపట్టిన పాత సంప్రదాయాలను పక్కనపెట్టి, రోజురోజుకి మారుతుండే ప్రేక్షకుల మోజును మదినెంచి, మట్లుకట్టి రికార్డులుగా వదిలితే అవి ఆనాడే కాదు, ఈ నాటికీ వాటిని పదేపదే వింటూ ఆనందించే సంగీతాభిమానులను సంపాదించుకున్న సుస్వరాల రాజు టి.వి. రాజు…

చలనచిత్ర పితామహుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే ‘

చలనచిత్ర పితామహుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే ‘

February 20, 2023

అతడి అంకిత స్వభావం, కృషి, జిజ్ఞాస ఫలితంగా మనదేశంలో చలనచిత్ర రంగం ఆవిష్కారమైంది. ఇది జరిగి తొంభై సంవత్సరాలకు పైగానే అయింది. తొలి చలనచిత్రాలు మూగవి. వాటిద్వారానే మన ప్రేక్షకులు భారతీయ దేవుళ్ళను తెరపై చూడగలిగారు. వాటి ఆవిష్కర్త దాదా సాహెబ్ ఫాల్కే గా పిలుచుకునే దుండీరాజ్ గోవింద్ ఫాల్కే. అతడు భారత చలనచిత్ర పితామహుడిగా గణుతికెక్కిన మహనీయుడు….

సంగీత వాగ్దేవి… మహాభి నిష్క్రమణ

సంగీత వాగ్దేవి… మహాభి నిష్క్రమణ

February 4, 2023

(విధిచేసిన వింత…. వాణిజయరాం హఠాన్మరణం)ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం… 70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో “బోల్ రే పపీ హరా.. పపి హరా”అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచిపోయి రసాస్వాదనలో మునిగిపోయారు. కేవలం శ్రోతలే కాదు… ఆపాటను విన్నప్పుడల్లా…

కైలాస విశ్వనాథుని చెంతకు కళాతపస్వి

కైలాస విశ్వనాథుని చెంతకు కళాతపస్వి

February 3, 2023

సినిమా పరిశ్రమను ఒక కళామాధ్యమంగా గౌరవించి, కార్యదీక్ష, నిబద్ధతతో, కార్యాచరణకు నాంది పలికే సందేశాత్మక చిత్రాలకు ప్రాణం పోసి, ప్రేక్షకులకు ఆరోగ్యవంతమైన వినోదాన్ని పంచిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 02, ఫిబ్రవరి,-2023 రాత్రి అనాయాస మరణం చెందారు. 19, ఫిబ్రవరి 1930 న గుంటూరు జిల్లా రేపల్లె లో జన్మించిన విశ్వనాథ్ కు 92 ఏళ్ళు. చిత్త…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

February 3, 2023

కాశీనాథుని విశ్వనాధ్ వెళ్లిపోయారు. మరో పదిహేను రోజులలో తన 94 వ పుట్టిన రోజు జరుపుకోకుండానే విశ్వనాధ్ వెళ్లిపోయారు. తన ఇరవై ఒకటవ ఏట శబ్ద గ్రాహకుడుగా సినిమా రంగంలో అడుగుపెట్టిన విశ్వనాధ్ ఆ తరువాత దర్శకుడుగా చరిత్ర సృష్టించారు. 1965లో వచ్చిన ఆత్మ గౌరవం ఆయన మొదటి సినిమా కాగా 2010 లో వచ్చిన శుభప్రదం ఆయన…

నడిచే విజ్ఞాన సర్వస్వం ‘ఎస్.వి.ఆర్.’

నడిచే విజ్ఞాన సర్వస్వం ‘ఎస్.వి.ఆర్.’

February 2, 2023

ప్రముఖ తెలుగు సినీ రచయిత, తెలుగు సినిమా చరిత్రకారుడు, సినీ విజ్ఞాన విశారద, సినిమా విశ్లేషకుడు, నటుడు, సినిమా జర్నలిస్ట్, ఎస్.వి. రామారావుగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జీవిత విశేషాలు : ఎస్.వి.రామారావు ఫిబ్రవరి 2 1940 న కామేశ్వరమ్మ, చంద్రమౌళి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగి, రంగస్థల నటుడు.తండ్రి ద్వారా నాటకరంగం పట్ల ఆసక్తిని అందుపుచ్చుకున్న ఆయన…

సినీ సత్యభామ జమున అనాయాస మరణం

సినీ సత్యభామ జమున అనాయాస మరణం

January 27, 2023

తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. తెలుగింటి…

స్మృతిలో జంధ్యాల జయంతి

స్మృతిలో జంధ్యాల జయంతి

January 14, 2023

నవ్వించడం ఒక భోగం… నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ. హాస్య చక్రవర్తి, రచయిత, నటుడు, దర్శకుడు, జంధ్యాల. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి జన్మదిన స్మరణ! స్మృతిలో జంధ్యాల జయంతి: తెలుగు సినీ హాస్య ప్రపంచంలో సరిలేరు మీకెక్వరు.. తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట…

వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’

వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’

January 5, 2023

మనిషి పోతేమాత్రమేమి… వెన్నెలకంటి జ్ఞాపకాలు పాటలలో పదిలం…. సరిగ్గా రెండేళ్లక్రితం… అంటే 05-01-2021 న సాహిత్య సంగీత సమాఖ్య గౌరవ సభ్యులు, శ్రీ వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ గారు అనాయాస మరణం చెందడం మనకు తెలిసిన విషయమే.‘వెన్నెలకంటి’ అనే ఇంటి పేరుతో తెలుగు చలనచిత్ర సీమలో అద్భుత సినీ రచయితగా వెలుగొందిన కవివరేణ్యులు శ్రీ రాజేశ్వర ప్రసాద్. నెల్లూరు పట్టణంలో…