వెన్నెల ప్రయాణంలో చీకటి గ్రహణం… చిత్తూరు నాగయ్య

వెన్నెల ప్రయాణంలో చీకటి గ్రహణం… చిత్తూరు నాగయ్య

December 31, 2022

(చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం) భారతీయ సంస్కృతిని, ఆలోచనా దృక్పథాన్ని తనదైన శైలిలో ప్రపంచానికి చాటిన ఆచార్యుడు, భారత రాష్ట్రపతి గా ఆ పదవికి తావి అద్దిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి మద్రాసులో విడిది చేశారు. చిత్తూరు.వి. నాగయ్య మర్యాదపూర్వకంగా వారిని కలిసేందుకు వెళ్ళారు. రాష్ట్రపతి ఎదురేగి నాగయ్యకు స్వాగతం…

భాషకు అందని మహానటి… సావిత్రి

భాషకు అందని మహానటి… సావిత్రి

December 26, 2022

(డిసెంబర్ 26న సావిత్రి గారి వర్థంతి సందర్భంగా…షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం…) సినీ వినీలాశంలో వెలిసిన ఓ ధృవతార మహానటి సావిత్రి. నిండైన నటనకు ఆమె మారుపేరు. ఆమె నవ్వు మల్లెల జల్లు. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. నటిగా సావిత్రి సాధించలేనిది ఏదీ మిగలలేదు. ఒక వ్యక్తిగా ఆమె సాధించి మిగుల్చుకున్నది…

వెండి తెర నవ్వుల రేడు చార్లీ చాప్లిన్

వెండి తెర నవ్వుల రేడు చార్లీ చాప్లిన్

December 25, 2022

(25 డిశంబర్ చాప్లిన్ వర్థంతి సందర్భంగా చాప్లిన్ గురించి మీకోసం….) తను నటించిన చిత్రాల ద్వారా ప్రపంచాన్నంతటినీ నవ్వించి విశ్వవిఖ్యాతి గాంచిన నవ్వుల రేరాజు ఛార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. బ్రిటన్లో పుట్టి; అమెరికాలో చలనచిత్రాలు నిర్మించి; చివరికి కమ్యూనిస్ట్ గా ముద్రపడి అమెరికా నుండి వెలివేయబడిన చాప్లిన్ కి బెర్లిన్ లో ప్రపంచ శాంతి బహుమతి దక్కింది. ఛార్లెస్…

నవరస నటనా సార్వభౌముడు…స్వర్గానికి పయనం

నవరస నటనా సార్వభౌముడు…స్వర్గానికి పయనం

December 23, 2022

నవరస నటనా సార్వభౌముడు అంటే సినీ ప్రేమికులకు ఆయన కైకాల సత్యనారాయణ అని ఇట్టే తెలిసిపోతుంది. చిరస్మరణీయమైన నటనాపటిమతో సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద సినిమాలలో అద్భుత నటన ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను మూట కట్టుకున్న స్ఫురద్రూపి కైకాల. రౌద్ర, భయానక, బీభత్సం, వీర, హాస్య, కరుణ, లాలిత్య రసపోషణలలో ధిట్టగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ, నందమూరి తారకరామునికి…

మల్లెమాల చెప్పిన ‘డైరెక్టర్ గుణశేఖర్’ కథ

మల్లెమాల చెప్పిన ‘డైరెక్టర్ గుణశేఖర్’ కథ

December 18, 2022

అది 1994వ సంవత్సరం. నేను శబ్దాలయ నుండి కారులో వెళ్తుండగా మా గేటు దగ్గర ఒక అనామకుడు నిల్చొని నాకు నమస్కారం పెట్టాడు. నేను కారు ఆపి నీ పేరేమిటి అన్నాను. నా పేరు గుణశేఖర్ సార్. నేను రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసోసియేట్గా పని చేశాను. తెలుగులో రెండు చిత్రాలు డైరెక్టు చేశాను. కాని…

తెలుగు సినిమాల కీర్తి… ఆదుర్తి

తెలుగు సినిమాల కీర్తి… ఆదుర్తి

December 16, 2022

(డిసెంబర్  16 న ఆదుర్తి గారి జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం) సినీ దర్శక ప్రయోగశీలి ఆదుర్తి సుబ్బారావు పుట్టింది 16 డిసెంబర్ 1912న రాజమహేంద్రవరంలో. సుబ్బారావు తండ్రి సత్తెన్న పంతులు ఆ ఊరి తహసీల్దారు. సుబ్బారావు తల్లి రాజ్యలక్ష్మి. ఇద్దరు ఆడ సంతానం తరవాత పుట్టినవాడు కావడంతో గారాబంగా పెరిగాడు. పద్నాలుగో ఏటనే స్కూలు…

బహదూర్ కా దోస్తీ… హమ్ నహీ ఛోడేంగే!

బహదూర్ కా దోస్తీ… హమ్ నహీ ఛోడేంగే!

December 12, 2022

(రజనీకాంత్ జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) సినిమా ప్రగతికి అవిరళ కృషిచేసిన వ్యక్తులకు ప్రదానంచేసి గౌరవించే అత్యున్నత దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారత పప్రభుత్వం ప్రదానం చేసింది. 2018లో అమితాబ్ బచన్ కు ఈ పురస్కారం ప్రదానం చేసిన తరవాత దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో…

బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్

బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్

December 12, 2022

(దిలీప్ కుమార్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) “అసలుసిసలైన పద్ధతిగల నటుడు” అని సినీ దార్శనికుడు సత్యజిత్ రే చేత ప్రశంసలు అందుకున్న ఒకే ఒక నటుడు మహమ్మద్ యూసఫ్ ఖాన్ అనే దిలీప్ కుమార్. “మై తుమ్హారీ ఆంఖోమే అప్నీమోహబ్బత్ కా ఇకరార్ దేఖనా చాహతా హూ” అంటూ ‘మొఘల్-ఏ-ఆజం’ లో దిలీప్…

భాషకు అందని మహానటి… సావిత్రి

భాషకు అందని మహానటి… సావిత్రి

December 6, 2022

(సావిత్రి జయంతి సందర్భంగా షణ్ముఖాచారి గారి వ్యాసం) సినీ వినీలాశంలో వెలిసిన ఓ ధృవతార మహానటి సావిత్రి. నిండైన నటనకు ఆమె మారుపేరు. ఆమె నవ్వుమల్లెల జల్లు. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. నటిగా సావిత్రి సాధించలేనిది ఏదీ మిగలలేదు. ఒక వ్యక్తిగా ఆమె సాధించి మిగుల్చుకున్నది కూడా లేదు. ఆమె…

తమిళ సాహస నాయకి జయలలిత

తమిళ సాహస నాయకి జయలలిత

December 5, 2022

(నేడు జయలలిత వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం) ఆమె తమిళ ప్రజలకు అమ్మ. శత్రువుల పాలిట విప్లవ నాయకి. ఆమెను పెణ్ణిన్ పెరుమై గా ఎం.జి. రామచంద్రన్ ప్రజలకు పరిచయం చేసేవారు. అలా మహిళలకే గర్వకారణమైన ‘పురచ్చి తలైవి’ జయలలిత ఒక పడిలేచిన కడలి తరంగం. తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను ఎమ్జీఆర్ రాజకీయాలలోకి తీసుకొస్తే, అతని…