న‌డిప‌ల్లి సంజీవ‌రావు స్మార‌క చిత్ర‌లేఖ‌నం పోటీలు

న‌డిప‌ల్లి సంజీవ‌రావు స్మార‌క చిత్ర‌లేఖ‌నం పోటీలు

November 16, 2023

*(చిత్ర‌లేఖ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు ‘ఫోరం ఫ‌ర్ ఆర్టిస్ట్స్’ చేస్తున్న కృషి అభినంద‌నీయం – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు)*(న‌డిప‌ల్లి సంజీవ‌రావు స్మార‌క చిత్ర‌లేఖ‌నం పోటీలు, ఈ నెల 19న విజయవాడ, మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య విజ్ఞాన కేంద్రంలో) స‌హ‌జ‌త్వాన్ని ప్ర‌తిబింబించేందుకు.. అంద‌మైన ఊహ‌కు చ‌క్క‌ని రూపమిచ్చే క‌ళారూపం చిత్ర‌లేఖ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు, విద్యార్థుల్లో దాగున్న చిత్ర‌లేఖ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఫోరం ఫ‌ర్ ఆర్టిస్ట్స్‌, జాషువా…

ఘనంగా ‘బాలల దినోత్సవ’ చిత్రలేఖన పోటీలు

ఘనంగా ‘బాలల దినోత్సవ’ చిత్రలేఖన పోటీలు

November 15, 2023

బాలల దినోత్సవము సందర్భముగా నవంబర్ 14 తేదీన డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ & అనంత్ డైమండ్స్ వారి ఆధ్వర్యములో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ విజయవాడ సంయుక్తంగా NTR & కృష్ణా జిల్లాల, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ చిత్రలేఖన పోటీలలో అన్ని గ్రూపుల నుండి…

పదునైన జ్ఞాపకం ఆఫ్సర్ కొత్త పుస్తకం

పదునైన జ్ఞాపకం ఆఫ్సర్ కొత్త పుస్తకం

(ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది)ఆలోచనాత్మక లోతైన రచయిత, పదునైన కత్తిలాంటి కవి ఆఫ్సర్. ఆయన పదేళ్ల పాటు శ్రమించి వెంటాడే అద్భుత పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది 1948 పోలీసు చర్యకు దర్పణం. మిలిటరీ ఆక్రమణ హింసకు సాక్ష్యం. ఇటీవల లా మకాన్ లో ఈ పుస్తకం పై ఆసక్తికర చర్చ జరిగింది. అమెరికా ఫిలడెలఫీయాలో ఉంటున్న ఆఫ్సర్…

సాహస హీరోకు కన్నీటి వర్ధంతి

సాహస హీరోకు కన్నీటి వర్ధంతి

November 15, 2023

అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో బుర్రిపాలెం అనే కుగ్రామం అందించిన నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి అంచలంచలుగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు సుందరాంగుడు, నటశేఖరుడు,…

లక్షాధికారికి షష్టిపూర్తి

లక్షాధికారికి షష్టిపూర్తి

November 15, 2023

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నాటి మద్రాసు మహానగరంలో త్యాగరాయ నగర్, పాండీబజారు లకు పరిమితమైన రోజుల్లో, హైదరాబాదులో చిత్రపరిశ్రమను అబివృద్ధి చేయాలని తన మకాం మార్చిన అక్కినేని నాగేశ్వరరావుకి చేదోడువాదోడుగా శ్రీ సారథీ స్టూడియో నిర్వహణా బాధ్యతను తలకెత్తుకొని, అందులో తెలుగు చిత్రాలను నిర్మించేందుకు శ్రమించిన తెలుగు సినీ కృషీవలుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి అనే గోపాల కృష్ణమూర్తి. అన్నపూర్ణ,…

చింతామణి నాటకానికి తగ్గని ఆదరణ

చింతామణి నాటకానికి తగ్గని ఆదరణ

November 13, 2023

చాలా కాలం తరువాత చింతామణి నాటకం చూశాను. అదీ పూర్తి నాటకం కాదు. భవాని – చింతామణి ఘట్టం మాత్రమే. నిర్వాహకులు అరగంట మాత్రమే టైం ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు మైమరపించి గంటకు పైగా లాగారు. చివరకు సభా కార్యక్రమానికి సమయం లేదంటూ మైక్ కట్ చేసేంత వరకు వారి రాగాలు ఆపలేదు. చింతామణి గా రత్నశ్రీ, భవాని…

సూపర్ సీనియర్ శ్వేత కోయిల పి. సుశీల

సూపర్ సీనియర్ శ్వేత కోయిల పి. సుశీల

November 13, 2023

ఆమె సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటా, రెండా… ఏకంగా నలభై వేలకు పైగానే! ఆమె పాడిన పాటలన్నీ సంస్కారవంతమైన కళాస్వరూపాలే! ఆమె పాటలో పలకని స్వరం వుండదు… ఆమె పాటలో లేని సొగసు వుండదు… ఆ మధుర గాయని పాటల పల్లకి కాలమేఘాల చాటుకు…

ఖరీదైన ఫ్లాప్ చిత్రం… ప్రపంచం (1953)

ఖరీదైన ఫ్లాప్ చిత్రం… ప్రపంచం (1953)

November 13, 2023

‘ప్రపంచం’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది. తమిళంలో ఈ సినిమా పేరు ‘ఉలగం’. ఈ సినిమా 10 జూలై 1953 న విడుదలైంది. తెలుగు వర్షన్ లో నాగయ్య, ఈలపాట రఘురామయ్య, రామశర్మ, జి. వరలక్ష్మి, లక్ష్మీకాంత, లలిత, పద్మిని, కమలకుమారి, ఎస్.జానకి, కాంచన, ఛాయాదేవి, కనకం మొదలగువారు ముఖ్య తారాగణం. ఈ సినిమా నిర్మాత…

క్యాలిగ్రఫీ చిత్రకళలో మేటి-పూసపాటి

క్యాలిగ్రఫీ చిత్రకళలో మేటి-పూసపాటి

November 11, 2023

ఇటీవల విజయవాడలో క్యాలిగ్రఫీ ఆర్ట్ లో వైఎస్సార్ ఎఛీవ్ మెంట్ అవార్డు-2021 అందుకున్న పరమేశ్వర రాజు గురించి… ఆయన కళ ప్రత్యేకత గురించి… ఈ అవార్డు అందుకోవడానికి విజయవాడ వచ్చిన రాజుగారిని కలిసి తెలుసుకున్న ఆశక్తికర విషాయాలు మీకోసం…. పూసపాటి పరమేశ్వరరాజుగారి పేరు గత ఆరేళ్ళుగా వింటున్నాను. నా ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన వీరితో గతంలో మాట్లాడుతూ…

ఇంకో రెండేళ్లు వుంచితే ఏం పోయింది?

ఇంకో రెండేళ్లు వుంచితే ఏం పోయింది?

November 11, 2023

ఎప్పుడు ఫోన్ చేసినా అదే నవ్వు! అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు! “ఇంకో రెండేళ్లు ఉంచితే సహస్ర పూర్ణ మహోత్సవం చేసుకుందాం కనుల పండువగా” అని అనే వారు. ఆయనే మన చంద్రమోహన్. కానీ, ఇవాళ (11-11-23) ఉదయం గుండెపోటుతో కనుమూశారు. ఇంకో రెండేళ్లు ఉంచితే ఏం పోయింది? అంత తొందరేమిటి స్వామి. చంద్రమోహన్ సినిమాలపై వంశీ రామరాజు…