డిజిటల్ మాధ్యమాలలో కొత్త కెరటం ‘ఆహా’

డిజిటల్ మాధ్యమాలలో కొత్త కెరటం ‘ఆహా’

July 10, 2021

మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని, నాణ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ (aha). ప్రారంభం నుంచి ప్రేక్షకులు అంచనాలకు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంటుంది. బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లు, షోతో ఇతర డిజిటల్ మాధ్యమాలకు “ఆహా…

కవి ప్రతిభా పురస్కారాలు-2020

కవి ప్రతిభా పురస్కారాలు-2020

July 7, 2021

రావి రంగారావు సాహిత్య పీఠం పక్షాన ఆరేళ్ళ నుండి ఏటా జన రంజక కవిత్వ గ్రంథాలకిస్తున్న పురస్కారాలు ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే పురస్కారాల ప్రదానం చేసేవారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం జులైలో ప్రకటించారు. 2016 నుండి 2020 వరకు ప్రచురించిన కవిత్వ గ్రంథాలను పోటీకి ఆహ్వానించారు. ఇందులో పది కవిత్వ గ్రంథాలకు పురస్కారాలు ప్రకటించారు. ఈ…

అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్

అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్

నాడు పద్మశ్రీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో మిల్కాసింగ్ ని మరచిపోయింది. ఆ తర్వాత అతనికి అర్జున్ అవార్డ్ ప్రకటిస్తే తిరస్కరించాడు. అవార్డ్ కి ఒక అర్హత వుండాలి. అర్హులైన వారికి అవార్డు ఇవ్వాలి అన్నది మిల్కాసింగ్ మాట. ఇటీవలి కాలంలో దేవాలయంలో ప్రసాదం పంచినట్టు పంచుతున్నారు. అవార్డులు అంటూ, అర్హత లేకుండా ఏ అవార్డు ఆశించవద్దన్నాడు….

మనకు తెలియని ‘మణి ‘ చందన

మనకు తెలియని ‘మణి ‘ చందన

July 3, 2021

స్వాతి వారపత్రిక పూర్వపు మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన ముఖచిత్రంతో గత వారం స్వాతి వీక్లీ వెలువడింది. మణిచందన స్మృతి సంచికగా రూపొందిన ఇందులో ఆమె గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించారు. తన కుమారుడు, కూతురు స్మృతి గా ‘అనిల్ మణి ‘ అవార్డు ను నెలకొల్పనున్నట్లు ఎడిటర్ బలరాం ప్రకటించారు. మనకు తెలియని ‘మణి ‘ చందన…

80 ప్లస్ లో మురళీమోహన్

80 ప్లస్ లో మురళీమోహన్

June 27, 2021

తెలుగులో హీరోగా ఒక్కో అడుగు వేసుకుంటూ .. అటుపై బిజీ హీరోగా ఆ తరువాత పాపులర్ హీరోగా ఇమేజ్ అందుకున్న నటుడు మురళీమోహన్. 1970 దశకం నుంచి 80 దశకంలో హీరోగా మురళీ మోహన్ సినిమాలు చాలానే వచ్చాయ్.. శోభన్ బాబు తర్వాత అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మురళీ మోహన్ సొంతం. హీరోగా క్రేజ్ తగ్గాకా క్యారెక్టర్…

‘కారా’ స్మారక కథల పోటీ

‘కారా’ స్మారక కథల పోటీ

June 16, 2021

యువ కథకులకు ఆహ్వానం ‘కారా’ స్మారక కథల పోటీ గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారిచే ప్రచురింపబడుతున్న చారిత్రాత్మక అంతర్జాల తెలుగు పత్రిక ‘ప్రకాశిక’ నిర్వహిస్తున్న ‘కారా’ స్మారక కథల పోటీ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18-40 సంవత్సరాల మధ్య వయసు గల తెలుగు వారినుంచి కథలు ఆహ్వానిస్తున్నాం.మంచి కథ మంచి స్నేహితుడిలాంటిది. మంచి కథకుడు స్నేహవల్లరి లాంటి వాడు….

కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ…

కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ…

June 14, 2021

శ్రీ ద్వారావతి ఫౌండేషన్ శ్రీ చలవాది మల్లికార్జున రావు గారి సౌజన్యంతో 13 -6- 20 21 ఆదివారం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 317 మంది విజయవాడ పరిసర కళాకారులకు (పది కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ నూనె తో పాటు రెండు వందల రూపాయలు నగదు)…

ఆగిపోయిన ‘ఇలయరాజా’ కుంచె …

ఆగిపోయిన ‘ఇలయరాజా’ కుంచె …

June 7, 2021

ఈరోజు దక్షిణ భారతదేశం గర్వించదగ్గ గొప్ప యువ చిత్రకారుణ్ని కోల్పోయింది. గత రెండు దశాబ్దాలుగా వీరి చిత్రాలను చూస్తున్నాం. గ్రామీణ దృశ్యాలను అత్యంత సహజ సుందరంగా చిత్రించడంలో సిద్దహస్తులు ఇలయరాజా స్వామినాథన్. బెంగలూరు చిత్ర సంత లోనూ, అమలాపురంలోనూ వీరిని రెండు సార్లు కలుసుకున్నాను. కరోనా ఎందరో కళాకారులను మనకు దూరం చేసింది. అలాగే మృత్యువుతో పోరాడిన ఇలయరాజా…

యూట్యూబ్ కు ఊతం ఇచ్చిన సుప్రీం కోర్ట్

యూట్యూబ్ కు ఊతం ఇచ్చిన సుప్రీం కోర్ట్

యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్ అయినా ప్రతి జర్నలిస్టు రక్షణ ఉంటుంది-సుప్రీం కోర్ట్ ప్రమఖ జర్నలిస్టు వినోద్‌ దువాపై దేశద్రోహం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించిన న్యాయస్థానం.. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని పేర్కొంది. గతేడాది దిల్లీలో జరిగిన అల్లర్లపై వినోద్‌ దువా తన యూట్యూబ్‌ ఛానల్‌లో…

నేను కాదు.. సోనూసూదే రియల్ హీరో

నేను కాదు.. సోనూసూదే రియల్ హీరో

June 2, 2021

మంత్రి ట్వీట్‌పై స్పందించిన నటుడు కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్‌ రియల్‌ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సైతం సూపర్‌ హీరో అంటూ కొనియాడారు. తాము అడగ్గానే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమకూర్చి సాయం చేసిన కేటీఆర్‌ను నిజమైన సూపర్‌ హీరో అంటూ నందకిశోర్‌ అనే వ్యక్తి…