
సంవత్సర మంతా పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలతో వ్రాసి అలసిపోయిన విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు అలాగే వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ముఖ్యఉద్దేశ్యంతో విజయవాడ నగరానికి చెందిన “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి మే 31 వరకు ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో …
- ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్
- పెన్సిల్ షేడింగ్
- పెన్ డ్రాయింగ్
- కార్టూన్స్
- పెయింటింగ్
- హ్యాండ్ రైటింగ్
- కాలిగ్రఫీ
- పేపర్ క్విల్లింగ్
- క్లే మౌల్డింగ్
- మండాల ఆర్ట్
- మైక్రో ఆర్ట్
- లీఫ్ ఆర్ట్
- ఫోటోగ్రఫీ
- ఫోటోషాప్
- డిజిటల్ పెయింటింగ్
లతో పాటు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు యేటా నిర్వహించే టెక్నికల్ గ్రేడ్ లోయర్ / హయ్యర్ పరీక్షలకి కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ నందు గానీ లేదా 9849355339 / 9390847433 నెంబర్ నందు గానీ సంప్రదించవచ్చు.
Thank You For Great Support & Encouragement to Promote Art and Art Culture