విశాఖలో శ్రీనివాసరావు ‘ఒన్మేన్ షో’

దుబాయ్ కి చెందిన ఆర్ట్స్ and క్రాఫ్ట్స్ వారు ఆన్లైన్ తరహాలో లార్డ్ హనుమాన్ కి సంభందించి “సంకటమోచన్“అనే ప్రత్యేక మైన అంశముపై అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పెయింటింగ్ competition”లో విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కనుమూరి శ్రీనివాసరావుకు award రావటం జరిగింది.

విశాఖపట్నం, Dys ఆర్ట్ గ్యాలరీలో ఏప్రిల్ 17వ తేదీన విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కనుమూరి శ్రీనివాసరావు చిత్రకళా ప్రదర్శన (One man show) ప్రారంభమయ్యింది.

అవార్డ్ వచ్చిన orginal పెయింటింగ్ ను మరియు 2nd, 3rd వచ్చిన పెయింటింగ్ కు సంబంధించిన print లను gallery లో ప్రత్యేక ప్రదర్శనలో ఉంచారు.

ఈ Exhibition ను గౌరవ అతిథులుగా విచ్చేసిన, ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ప్రముఖ చిత్రకారులు Prof. V. Ramesh, ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ప్రముఖ శిల్పి G.Ravindra Reddy మరియు ప్రత్యేక అతిధి D.Simhachalem, HOD Dept. Of Fine Arts, Andhra university. వారు జ్యోతి ప్రజ్వలన చేసి preview ప్రారంభించారు..

గౌరవ అతిధి ప్రముఖ చిత్రకారులు అయిన వేదబాట్ల రమేష్ గారు మాట్లాడుతూ.. ముందునుండి కూడా శ్రీనివాస్ బాగా కష్టపడి పని చేస్తారని బ్యాచిలర్స్ టైంలో కూడా canvas పై ఇసుకతో texters create చేసి texture ఆధారంగా landscape పెయింటింగ్ చేశేవారు. అప్పటినుండి ఈయనను sand శ్రీనివాస్ అని పిలుస్తూ ఉంటారు.

సంకటమోచన్ అంతర్జాతీయ పెయింటింగ్ పోటీలలో ప్రధమ బహుమతి రావటం మాకు చాలా సంతోషముగా ఉంది. రామాయణంలో ఆంజనేయ స్వామి శ్రీరామ ప్రభువుకి ఏ విధముగా సహాయ పడ్డారో చాలా వివరంగా తెలిపారు. అందులో కూడా మన కళంకారి motifs మరియు తోలు బొమ్మలాట కు సంబంధించిన తరహాలో దేవతల బొమ్మలను మలచటం అనేది చాలా అరుదు.

మా దగ్గర ట్రైన్ అయ్యిన ఎంతోమంది స్టూడెంట్స్ దేశవిదేశాలలో మంచి పేరు తెచ్చుకున్నారు.. అలాగే శ్రీనివాస్ కూడా ఇంకా ఎన్నో అవార్డులతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించి మాకు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నాము. ఇలాంటి అవార్డ్ లు ఎన్నో గెలుసుకోవలని కోరుకుంటున్నాము”అని రమేష్ గారు చెప్పటం జరిగింది.

మరొక గౌరవ అతిథి అయిన ప్రముఖ శిల్పకారులు అయిన G. రవీంద్రరెడ్డి గారు మాట్లాడుతూ…మా దగ్గర ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేసుకుని ఈ విధముగా కళాకారునిగా కొనసాగడం అనేది చాలా అరుదు.. ఇలాంటి కఠోర పరిస్థితులలో కూడా శ్రీనివాస్ చాలా కష్టపడుతూ ఆర్టులో కొనసాగిస్తూన్నారు.

ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ దుబాయ్ వారు నిర్వహించిన “సంకటమోచన్” పెయింటింగ్ పోటీలలో ప్రధమ బహుమతి రావటం రావటం నాకు సంతోషముగా ఉంది.. ఇలాంటివి మరెన్నో అవార్డులు గెలుసుకోవలని మనసారా కోరుకుంటున్నాను.. అని రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు.

ప్రత్యేక అతిథి D. సింహాచలం, Hod, Dept. of ఫైన్ ఆర్ట్స్ వారు మాట్లాడుతూ… శ్రీనివాస్ బాగా కష్టపడే వ్యక్తి. ఇలా ప్రివ్యూ పెట్టి, రాబోయే చిత్రకారులకు ఆదర్శలుగా నిలబడ్డారు. చాలా వివరంగా కళ్ళకు కట్టినట్లు గా, సంకటమోచన్ చిత్రాన్ని చిత్రించి అవార్డ్ గెలుచుకున్న శ్రీనివాస్ ను అభినందించారు.

artist Srinivasarao At Art Gallery

ఈ పెయింటింగ్ను May month లో దుబాయ్ లో ప్రదర్శనకు ఉంచుతారని శ్రీనివాస్ తెలిపారు.. Online లో ఓట్లు వేచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేచారు.

7 thoughts on “విశాఖలో శ్రీనివాసరావు ‘ఒన్మేన్ షో’

  1. ఆయన చేసిన చిత్రకళ అమోఘం. ఆయన కృషి యన లేనిది. వారు పనిచేసే SCHOOLS LO పిల్లలు ను ఈ రకంగా తీర్చినాడు ఆయనకు ఇంకా మంచి పేరు TEGALADU అని MA ఆకాంక్ష

  2. చిత్రకారుని ఆలోచన– ఆచరణ కొనియాడ దగినది — చిత్రంలో
    సాంప్రదాయ ప్రాచీన కళలైన తోలు బొమ్మలు, కాలంకారి రీతులను ఉపయోగించుట. రమాయణం లో హనుమంతుని పాత్రను టైటిల్ కు తగ్గట్లు గా చూపించు టలో సంపూర్ణత సాధించారు 👍🙏💐

    1. Anna aa.. Anjaneya swami meeku ilanti sankalpam kalipincharu. Annagaru super.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap