108 నిమిషాలలో కాన్వాస్ పై గణేష్ పెయింటింగ్ చిత్రించండి!
విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించండి!!
- గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సెప్టెంబర్ 14వ తేదీన విశ్వగురు వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ గణేశ పెయింటింగ్ ఈవెంట్ ను ప్రైమ్ 9 టీవీ ఛానెల్ మీడియా భాగస్వామిగా నిర్వహిస్తున్నట్టు ప్రముఖ నాసికా చిత్రకారులు ‘సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’ ఫౌండర్, డైరెక్టర్ లయన్ సత్యవోలు రాంబాబు తెలిపారు.
- శతకోటి రూపాలలో విశ్వం అంతా దాగి ఉన్న గణనాధుని పిల్లల స్థాయి కి, పిల్లలు, పెద్దల స్థాయికి పెద్దలు వారి ప్రతిభను బట్టి 108 నిమిషాలలో కాన్వాస్ మీద చిత్రించాలి.
- ఈ కార్యక్రమం విశ్వగురు వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతుంది.
6.ఈ కార్యక్రమంలో స్కూల్, కాలేజ్ విద్యార్థిని, విద్యార్దులు, గృహిణులు, చిత్రకారులు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు. - ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించాలి.
- ఈ కార్యక్రమం హైదరాబాద్, బాచుపల్లి లోని VRS విజ్ఞాన్ జ్యోతి స్కూలు నందు సెప్టెంబర్ 14 వ తేదీ శనివారం రోజు ఉదయం 9గంటలకు నిర్వహించబడుతుంది.
- ఇతర వివరాలకు 85018 00947, 98494 90663, 9959971679 ఫోన్ నంబర్స్ లో గాని లేదా www.satguruart.com లో సంప్రదించ వలసిందిగా తెలిపారు.
చక్కటి ప్రయత్నం. వీలైన వారంతా పాల్గొనాలి.