
ఓ మంచి “పాట” లాంటి తెలుగు సినిమా
“ఘంటసాల” సినిమా విడుదల సందర్భముగా… రాష్ట్రస్థాయి పాటల పోటీలు..!
ఘంటసాల గారు పాడిన మరియు సంగీతం సమకూర్చిన పాటలు మాత్రమే పాడవలెను.
పాటల పోటీలు మూడు విభాగాలు గా పోటీలు జరుగుతాయి : 1. పురుషులు (జూనియర్స్),2. పురుషులు (సీనియర్స్), 3. స్త్రీలు
జోన్ల వారీగా జరిగే ఈ పాటల పోటీల ఫైనల్స్ విజయవాడ లో జరుగుయాయి. బహుమతులు జోన్ల వారీగనూ, ఫైనల్స్ కు వేరువేరుగా వుంటాయని నిర్వహకులు తెలిపారు.
జోన్: విశాఖపట్నం జోన్ (శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, వైజాగ్)
తేదీ: 12/01/2025
బహుమతులు: (మూడు విభాగాలకు వేరు వేరుగా)
బహుమతులు: ప్రథమ (15,000), ద్వితీయ (10,000), తృతీయ (5,000)
రాజమండ్రి జోన్: (డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు)
తేదీ: 09/02/2025
బహుమతులు: ప్రథమ (15,000), ద్వితీయ (10,000), తృతీయ (5,000)
విజయవాడ జోన్: (యాన్. ఆర్. కృష్ణా, గుంటూరు, నెల్లూరు. ప్రకాశం జిల్లాలు)
తేదీ: 11/02/2025
బహుమతులు: ప్రథమ (15,000), ద్వితీయ (10,000), తృతీయ (5,000)
తిరుపతి జోన్: (కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్య సాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలు)
తేదీ: 02/02/2025
బహుమతులు: ప్రథమ (15,000), ద్వితీయ (10,000), తృతీయ (5,000)
ఫైనల్స్ : విజయవాడ
తేదీ: 11/02/2025
బహుమతులు: ప్రథమ (50,000), ద్వితీయ (25,000), తృతీయ (15,000) (మూడు విభాగాలకు వేరు వేరుగా)
