గత కొన్ని సంవత్సరాల నుండి డా. పట్టాభి కళాపీరము సౌజన్యంతో శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కమిటీ వివిధ పురస్కారాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.. – కరోనా కారణంగా డా. పట్టాభి అవార్డ్స్ రద్దు కాబడినాయి…కానీ
1) శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కధా పురస్కారం
2) ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారం
3) డా కె. వి. రావు స్మారక శాస్త్ర పుస్తక పురస్కారం
యధావిధిగా ఈ సంవత్సరం కూడా కొనసాగించబడను. అలాగే ఈ పురస్కారం కోసం తాము 2019 లో తెలుగులో ప్రచురించిన కధ, కవిత మరియు శాస్త్ర పుస్తకాలు రెండు చొప్పున ప్రతి పురస్కారానికి ఈ క్రింది చిరునామాకు 30-11-2020 లోపు పంపగలరు. ఎంపికయిన ముగ్గురికి … Rs. 5116/- నగదు, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేయబడును.
పుస్తకాలు పంపవలసిన చిరునామా:
డా॥ మక్కెన శ్రీను, TF-3, బొడ్డపాటి మాన్షన్, బైబిల్ స్కూల్ ఎదురు, గుణదల, విజయవాడ, కృష్ణాజిల్లా – 520004
చరవాణి : 98852 19712
డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షులు, డా. పట్టాభి కళాపీఠము,
విజయవాడ. చరవాణి : 9490332323