ఆగష్టు 15న జయహో భారత్ ‘ఆర్ట్ కాంటెస్ట్’

ఆగష్టు 15న చిన్నారులకు జయహో భారత్..Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్
————————————————————————————————

నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం సంయుక్త నిర్వహణలో… రీ క్రియేట్ త్రీడీ లైఫ్ కాస్టింగ్ వారి సమర్పణ లో 1 నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులకు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 – 5 గంటల వరకు జయహో భారత్… Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తుంది ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, విజయవాడ.

కాంటెస్ట్ వివరాలు:- ప్రవేశం ఉచితం

గ్రూప్స్:
*సబ్ జూనియర్స్: (1,2,3 తరగతులు) అంశం: నాకు నచ్చిన ప్రదేశం @ భారత్.
*జూనియర్స్: (4,5,6 తరగతులు) అంశం: నేను మెచ్చిన మన సంస్కృతి.
*సీనియర్స్: (7,8,9,10 తరగతులు) అంశం: భారత దేశం నా స్వర్గసీమ.
*సూపర్ సీనియర్స్: (ఇంటర్, డిగ్రీ, పీజీ) అంశం: మీకు పురోగమన వైతాళికుల పోట్రేట్ చిత్రాలు ఇవ్వబడతాయి. వాటిని చూసి మీరు చిత్రించాలి.

వేదిక: మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం, మహాత్మాగాంధీ రోడ్, విజయవాడ.
మధ్యాహ్నం: 3 – 5 ఆర్ట్ కాంటెస్ట్
సాయంత్రం: 5 – 6 సాంస్కృతిక కార్యక్రమాలు
సాయంత్రం 6 నుంచి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం

విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొనుటకు ఆఖరి తేదీ 14 ఆగష్టు @ సాయంత్రం 8 గంటల వరకు ఈ వాట్సాప్ నెంబరు @ 93479 50085 లేదా ఈమెయిల్ ద్వారా forumforartistsvja@gmail.com

పూర్తి వివరాలకు: ఈవెంట్ కో-ఆర్డినేటర్స్
సంధ్యారాణి:- 88852 44344, సుధారాణి:- 99581 37271
లలితా సౌజన్య:- 73968 89369, శ్రావణ్ కుమార్:- 70131 29354


నియమ నిబంధనలు:

1). ఒకటవ తరగతి నుండి పీజీ తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు.
2). విద్యార్థులు వారికి నచ్చిన ఏ మీడియంలో నైనా చిత్రాలు గీయవచ్చు
3).1/4 సైజ్ (11″x14″) డ్రాయింగ్ షీట్ ఇవ్వబడుతుంది.
4) ప్యాడ్, కలర్స్, ఇతర అవసరమైన వస్తువులు మీరే తెచ్చుకోవాలి.
5). విద్యార్థులు డ్రాయింగ్ షీట్ వెనుక తమ‌ పేరు,తరగతి, స్కూల్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది.
6). మీకిచ్చిన అంశం మీద మాత్రమే చిత్రాలు గీయవలసి ఉంటుంది.
7).మీరు బొమ్మ గీసిన విధానానికి,రంగుల సమ్మేళనానికి, పరిశుభ్రత కి మార్కులు ఇవ్వబడతాయి.
8). సెలక్షన్ కమిటీ సభ్యులదే తుదినిర్ణయం.
9). కాంటెస్ట్ లో గీసిన చిత్రాలు తిరిగి ఇవ్వబడవు.
10). ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేయబడుతుంది.
11).ఈ మెయిల్ forumforartistsvja@gmail.com & WhatsApp (9347950085) ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులు.
12) పేర్లు నమోదు చేసుకునేందుకు ఆఖరు తేదీ @ 14 ఆగష్టు 2024, బుధవారం.
14). బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం సమయంలో మాత్రమే బహుమతులు ఇవ్వబడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap