తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతీ నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం మే 19, 2024, ఆదివారం జరుగనుంది.
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం-అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం) 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం
ఆదివారం, మే 19, 2024 భారతకాలమానం: 6:30 pm; అమెరికా: 6 am PST; 8 am CST; 9 am EST
“ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు–నేడు”
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా గోరటి వెంకన్న, సుద్దాల అశోక తేజ, అందెశ్రీ, అజయ్ ఘోష్, మిట్టపల్లి సురేందర్, శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, జయరాజు, వెన్నెల గద్దర్, విమలక్క, నల్గొండ గద్దర్ నర్సన్న, షేక్ బాబూజీ, దామొదర గణపతిరావు తదితరులు పాల్గొంటున్నారు.
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
1. TANA TV Channel – in YuppTV
2. Facebook: https://www.facebook.com/TANAsocial
3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw