“జయహో భారతీయం” ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య,క్రీడా, విద్యా,వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పర్యాటక, సేవా తదితర అంశాలకు సంబందించిన రంగాలలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ. 2018 లో రిజిస్టర్ అయినప్పటికీ గత 10 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 కార్యక్రమాలు పైగా నిర్వహించిన ఘనత. ఈసంస్థ రిజిస్ట్రేషన్ అయ్యి 5 ఏళ్ళు అయిన సందర్బంగా జయహో భారతీయం లోగో డిజైన్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాము. అందరూ పాల్గొనవచ్చు. పై అంశాలలో ఏ ఒక్కదానిగురించో లేదా అన్నీ అంశాల మిక్సీంగ్ లోగో వేయివద్దు.
తుది నిర్ణయం సంస్థదే. ఎన్నికైన లోగో డిజైన్ కు రూ.3500 /- బహుమతి విజయవాడలో మార్చిలో జరిగే జయహో భారతీయం 5 వ వార్షికోత్సవం (నాట్య భారతీయం) నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో లోగో ఆవిష్కరించి ఎంపిక చేసిన కళాకారునికి సత్కారం, ఆర్ధిక బహుమతితో పాటు షీల్డ్ అందిస్తాము.
మరిన్ని వివరాలకు 9885864418 సంప్రదించండి.
మీరు రూపొందించిన లోగో ను 9885864418 వాట్స్ యాప్ నంబరు కు మార్చి 10 వ తేదీలోపు పంపగలరు.