మహా పురుషుడు మండలి

విశాఖపట్నం, కళాభారతి ఆడిటోరియంలో 6 ఫిబ్రవరి 2026, సాయంత్రం 6.00 గంటలకు.

మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా… గంగోత్రి సాయి దర్శకత్వంలో దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన “మహా పురుషుడు మండలి” (నాటకం). ప్రతిభ కలిగిన 32 మంది నటీనటులు, 13 మంది సాంకేతిక నిపుణులతో, AI టెక్నాలజీ ఉపయోగించి అత్యాధునిక సాంకేతికత దృశ్య సన్నివేశాలతో, అద్భుతంగా రూపొందించబడిన,”మహా పురుషుడు మండలి (నాటకం).

6 ఫిబ్రవరి 2026 శుక్రవారం, సాయంత్రం 6.00 గంటలకు, కళాభారతి ఆడిటోరియంలో విశాఖపట్నం నందు ప్రదర్శింపబడుతుంది. అందుబాటులో ఉన్న మిత్రులు సన్నిహితులు, నాటక ప్రియులు, నాటక ప్రదర్శనకు రాగలరు.

Share via
Copy link
Powered by Social Snap