షో రీల్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
రేపు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా… ఒకరోజు ముందస్తుగా సంగీత ప్రియులకు శుభవార్త అందించారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు, సంగీత దర్శకుడు తాళ్లూరి నాగరాజుగారు. సెవెన్ నోట్స్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో ‘నవ రాగరస’ అనే టివి ప్రోగ్రామ్ షో రీల్ ను సోమవారం(20-06-22) ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు లాంఛనంగా విడుదల చేశారు. అలాగే సెవెన్ నోట్స్ యూట్యూబ్ ఛానెల్ ను కూడా ఆయన ఆవిష్కరించి అభినందించారు.
తాళ్లూరి నాగరాజు సంగీత దర్శకత్వం వహిస్తున్న నవ రాగరస కార్యక్రమం త్వరలో ఈటివిలో ప్రతి ఆదివారం ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమానికి రూపకర్త ప్రముఖ సినీ నేపధ్యగాయని శ్రీమతి మణి నాగరాజు. మురళీధర్ కేసరి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పేరొందిన గాయకులు, సంగీతజ్ఞులు పాల్గొనే ఈ కార్యక్రమం శాస్త్రీయ, ఆధునిక సంగీతాల సమ్మేళనం అని, సంగీత ప్రియులకు వీనుల విందు చేస్తుందని సంగీత దర్శకుడు తాళ్లూరి నాగరాజు తెలిపారు. మరో మంచి సంగీత కార్యక్రమం అందిస్తున్న నాగరాజు దంపతులకు అభినందనలు.
- డా. మహ్మద్ రఫీ
That’s great to know about Nava Raga Rasa program from eminent flutist Sri Nagaraju talluri garu. Looking forward to hearing it. Wishing a happy and melodious world music day in advance.
👌👌👍💐
Hearty congratulations to nagraj garu n mani garu..this couple has been working togeather for the past 25 years in the field of music..
Directing..choreographing..Music Director..Individual n Group Performances with in the country n Abroad..The government n Many Associations felicitated them for their Services to the field of Music..
May god bless them..
Dr Vanaja uday
Dr Uday
Tanay Kasyap
Congratulations Need of an hour ! Love to watch more Indian classical shows. Nagaraju garu & Mani garu you guys
are always Rocks . Our Best wishes .
Music 🎵🎶 lover
Leena ponnada .
Nagaraju gaaru, a very talented and passionate musician n composer… “nava raaga rasa” will be a sngeethaamrutham to the music lovers, Best wishes to both
Mani Naagaraju gaaru n Naaga Raju gaaru
Ravi Varma Potedar
Singer & Composer
Anything you both do will be a marvel. Kudos for this musical initiative Nagaraju garu and Mani Nagaraju garu. Salutes.
-Sira Sri
Lyricist and Author
“Wonderful music from outstanding musicians! You guys are great! I look forward to watch the show.” Best wishes 💐💐
Amazing🙏🏻🙏🏻❤️
Amazing🙏🏻🙏🏻❤️