సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్స్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సగర్వంగా సమర్పిస్తుంది…
పద్మభూషణ్ వెంపటి చిన్నసత్యం గారి వద్ద నాట్యం నేర్చుకోలేదు అని ఈరోజుకి బాధపడే ప్రతి ఒక్క నాట్య కళాకారులకుకి ఇదొక అద్భుత అవకాశం. ఈ వర్క్ షాప్ తో ఆ లోటు తీరుతుంది అని మంజు భార్గవి గారు ప్రకటించారు.
గురుకులం కూచిపూడి వర్క్ షాప్ శ్రీమతి మంజుభార్గవి గారిచే ప్రత్యేక శిక్షణ.
డాన్స్ టీచర్స్ కి ప్రత్యేక శిక్షణ. 14 ఏళ్ల వయస్సు నుండి 60 ఆ పైన వయస్సు వారు ఎవరైనా పాల్గొన వచ్చు.
ఏ రాష్ట్రం వారైనా, ఏ నాట్యరీతి వారైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఐదు రోజులపాటు: ఏప్రిల్ 23 నుండి 27 తేదీ వరకు ఉదయం నుండి రాత్రి వరకు
వేదిక: కృష్ణా జిల్లా, కూచిపూడి గురుకులంలో నాట్యం చేస్తూ తరించే అద్భుత అవకాశం.
ముందుగా Registrations చేసుకున్న 100 మందికి మాత్రమే ఈ అవకాశం.
భోజన, సాధారణ వసతి ఏర్పాట్లు ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ: ఏప్రిల్ 10.
100 మంది దాటిన తరువాత వెంటనే రిజిస్ట్రేషన్ క్లోజ్ చేయబడుతుంది.
నేర్చుకోడానికి వచ్చే వారితో పాటు తోడుగా వచ్చేవారు భోజనం కొరకు రుసుము చెల్లించాలి. వసతికి పే చేయనవసరం లేదు.
వివరాలకు సంప్రదించండి: 9676109017, 98855 32177