రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ‘సేవ్ స్పారో ‘ ఆన్ లైన్ ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తుంది విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్. పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఎందరో చిన్నారులకు చిత్రకళలో ఓనమాలు దిద్దిన చిత్రకళా కేంద్రం స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్. ఏవిధమైన ఎంట్రి ఫీ లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తుంది.