బహుముఖ ప్రజ్ఞాశాలి అంట్యాకుల పైడిరాజు

బహుముఖ ప్రజ్ఞాశాలి అంట్యాకుల పైడిరాజు

November 18, 2019

అంట్యాకుల పైడిరాజు శత జయంతి (1919 – 2019) సంవత్సరం సందర్భంగా… తెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసిన కళాప్రపూర్ణుడు అంట్యాకుల పైడిరాజు, తెలుగునాట దామెర్ల రామారావు తర్వాత ఆ వైతాళికుని కృషిని కొనసాగించిన మహాకళాకారుడు ఆయన. పైడిరాజు చిత్రకారుడు, శిల్పే కాదు, కవి, కథకుడు, గాయకుడు, నటుడు కూడా! తెలుగువారి సాంస్కృతిక రాయబారి. పైడిరాజు కళాకృషిని స్మరించుకోవడం మన…