అంతరించిపోతున్న భాషలు…!
December 29, 2019మనిషిని, జంతువు నుంచి వేరు చేసే ఒక కీలక అంశం భాషను మాట్లాడగలగడం. ప్రతి మనిషీ తన సమాజ ఆధర్యంలో ఒక సొంత భాషను కలిగి ఉంటాడు. జంతువుకు అటువంటి భాష లేకపోవడమే మనిషి ప్రత్యేకతను తెలియజేస్తుంది. అందుకే, ‘మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ’ అనే సామెత పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోవడం, ఒంటబట్టించుకున్న జ్ఞానాన్ని, తన…