అంతర్జాతీయ అంతర్జాల సదస్సు
July 28, 2020హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు జులై 29, 30 తేదీల్లో “జ్ఞాన సముపార్జన మాధ్యమం మాతృభాష” అనే అంశం గురించి అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా ప్రముఖులు 25 మంది వివిధ రంగాలలో మాతృభాష ప్రాముఖ్యత గురించి మాట్లాడనున్నారు. 10.00 ఆహుతులకు ఆహ్వానం : ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు 10.10 జాతీయగీతం 10.12…