నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
December 9, 2019అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 09 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంను 2003 అక్టోబరు 31 న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన “అవినీతి వ్యతిరేక సదస్సు” ద్వారా ఈ రోజును నిర్ణయించారు. అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు చాలా ఎక్కువగా దిగజారుతాయి. అన్ని రంగాల్లోను దారిద్రము అస్థిరత చాలా పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రయివేటు…