“తానా – అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలు “
June 21, 2020“తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో “నాన్నా – నీకు నమస్కారం” అంటూ జూన్ 21, 2020న అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలను దృశ్య సమావేశంలో జరుపుతున్నామని, ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీ తనికెళ్ళ భరణి గారు హాజరవుతారని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డాక్టర్. ప్రసాద్…