అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

February 21, 2020

మాతృభాష కోసం ప్రాణాలర్పించిన భాషా ప్రేమికుల భూమి బంగ్లాదేశ్. ప్రపంచానికి భాషాపరంగా ఆదర్శప్రాయమైన దేశం. భారతదేశ విభజన సమయంలో ఈనాటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉండేది. దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఉర్దూ జాతీయ భాషగా గుర్తించిన పాకిస్తాన్. బంగ్లాదేశ్ లో కూడా ఉర్దూ అధికార భాష అయింది. కానీ బెంగాలీ మాతృభాషగా గల…