అందమైన చేతిరాత – భవిష్యత్తుకు బంగారుబాట
July 10, 2020ప్రముఖ చిత్రకారుడు, కవి ఆత్మకూరు రామకృష్ణ గారు తెలుగులో చేతిరాతపై ప్రచురించిన పుస్తకం “హస్తలేఖనం ఓ కళ “ పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు మునుపటి కంటే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. పోటీ అవనీయండి, పెరుగుతున్న సిలబస్ అవనీయండి పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ పరీక్ష పెడుతున్నాయి. అందుకే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలి? ఎంతవరకు…