అందాల అజంతా గృహలు
March 15, 2020మన దేశంలో ఉన్న అతి ప్రాచీన గుహాలయాలుగా అజంతా గుహాలయాలు పేర్గాంచాయి. అందువల్ల అక్కడకు వెళ్లడానికి నేనూ, మా మిత్ర బృందం బయలుదేరాం. అడుగడుగూ ఆధ్మాత్మికానురక్తితో పాటు మానసిక ఆనందాన్ని పెంచే ఈ గుహాల యాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా అజంతా గ్రామానికి సమీపంలో ఉన్నాయి. హైద్రాబాద్ నుంచి ఔరంగాబాద్ 560 కిలోమీటర్లు దూరం. అక్కడ నుంచి అజంతా…