
అందాల నటి గీతాంజలి ఇకలేరు
November 5, 2019అలనాటి అందాల నటి గీతాంజలి అక్టోబర్ 31 తెల్లవారుజామున ఆకస్మికంగా గుండె పోటుకు గురై మృతి చెందారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. సుమారు ఐదు దశాబ్దాల సినీ జీవితంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, సినీ ప్రియుల హృదయాలకు ఆమె సన్నిహిత మయ్యారు. ఆమె మరణంతో తెలుగు చిత్రసీమ ఒక…