‘అందాల రాముడు ‘ కి 47 ఏళ్ళు

‘అందాల రాముడు ‘ కి 47 ఏళ్ళు

September 15, 2020

పాత తరం తెలుగువారికి ఓ మాయా బజార్..మిస్సమ్మ.. గుండమ్మకథ మొదలైన సినిమాలు ఎంత ఇష్టమో..నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమా కూడా అంతే ఇష్టం..బాపు..రమణల నుంచి మరో వినోదాత్మక చిత్రం. 1973 సెప్టెంబర్ 12న విడుదలయింది అందాల రాముడు చిత్రం. ఈ ఏడాదికి 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. బుద్ధిమంతుడు తర్వాత అక్కినేని…..