అక్షర బద్ధుడు – పసుపులేటి
February 17, 2020రాయడమే తప్పు.. బతకడం తెలీని బడుగు జర్నలిస్టు అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి. సగటు మధ్య తరగతి మనిషి! ఇటీవల కన్నుమూసిన సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే, తెలిసిన ఎవరైనా అనే మాట ఇదే! ఇంటి దగ్గర ఏ జిల్లా గ్రంథాలయానికి పొద్దున్నే తలుపు తెరిచే టైమ్ కే వెళ్ళి ‘విజయచిత్ర’లూ……