అగ్నిగోళ విస్ఫోటనం … శ్రీశ్రీ

అగ్నిగోళ విస్ఫోటనం … శ్రీశ్రీ

June 15, 2020

(ఈ రోజు 15-06-2020 మహాకవి శ్రీశ్రీ 37వ వర్ధంతి సందర్భంగా…) ‘శ్రీశ్రీ’… అవి రెండక్షరాలే… కానీ అవి శ్రీరంగం శ్రీనివాసరావు అనే ఒక చైతన్య స్పూర్తికి సజీవ దర్పణాలు. శ్రీశ్రీ… అబ్బ ఎంతగొప్పపేరు… ఆ పేరెంత గొప్పదో ఆ మహనీయుని కలం బలం కూడా అంతే గొప్పది. సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా శ్రీశ్రీ తెలుగువారికి దక్కిన గొప్ప వరం….